బిగ్‌బాస్ 5: ప‌దో వారం నామినేటైన కంటెస్టెంట్స్‌ ఎవ‌రెవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం పూర్తై..ప‌దో వారం ప్రారంభం అయింది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో మ‌రియు విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. హైస్‌లో ఇంకా ప‌ది మందే మిగిలి ఉన్నారు. ఇక నేడు సోమ‌వారం. అంటే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌తో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మ‌రోవైపు ప్రేక్ష‌కులు […]

ప‌వ‌న్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ సూప‌రంటున్న ప్ర‌ముఖ హీరోయిన్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్ర‌ముఖ హీరోయిన్ నిత్యా మీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు చేసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటితో క‌లిసి `భీమ్లా నాయ‌క్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీనన్‌, రానా స‌ర‌స‌న సంయుక్త మీన‌న్‌లు న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీన‌న్‌.. ప‌వ‌న్‌తో […]

ఫాంహౌస్‌లో భార్య‌తో బ‌న్నీ పార్టీ..వైర‌ల‌వుతున్న వీడియో!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబ‌ర్ 17 విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. బ‌న్నీ ఇటీవ‌ల త‌మ ఫాంహౌస్ లో దివాళీ పార్టీని భార్య‌తో క‌లిసి గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించి వీడియోను తాజాగా బ‌న్నీ షేర్ చేస్తూ..ఫాంహౌస్‌ లో దీపావళి […]

భార‌త్‌లో కొత్త‌గా 11,451 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 11,451 మందికి కొత్తగా […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా బండ్ల‌న్న `డేగ‌ల బాబ్జీ` ట్రైల‌ర్‌..!

హాస్య న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటిన బండ్ల గ‌ణేష్ ఇప్పుడు హీరోగా మారి చేస్తున్న చిత్రం `డేగ‌ల బాబ్జీ`. వెంక‌ట్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త‌మిళంలో హిట్టైన‌ `ఒరుత్త సెరుప్పు సైజ్ 7` కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్ వంటివి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ విడుద‌ల చేశారు. ఓ […]

మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్న టాలీవుడ్ హీరో..?

మారేడుమిల్లి అడ‌వుల్లో డ్యూటీ చేస్తున్నాడో టాలీవుడ్ హీరో. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు: ఆన్‌ డ్యూటీ`. శరత్‌ మండవ దర్శకత్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ర‌వితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు మ‌న ఈ ప్ర‌భుత్వ అధికారి మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నారు. అవును, ప్రస్తుతం […]

ఈ వార్త వింటే చిరంజీవి ఫ్యాన్స్ ఎగిరి గంతేయ‌డం ఖాయం..!?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆచార్య పూర్తి చేసిన చిరు.. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌`, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. ఇవి పూర్తైన వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళ శంక‌ర్‌` చేయ‌నున్న చిరంజీవి.. తాజాగా మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కి ఓకే చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత […]

ప్రియాంక‌ అంటే ఇష్టం, పెళ్లి చేస్తా..మాన‌స్ త‌ల్లి షాకింగ్ కామెంట్స్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మోస్ట్ బ్యూటీ ఫుల్ క‌పుల్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది మాన‌స్‌-ప్రియాంక‌ల జంటే. ముఖ్యంగా ప్రియాంక త‌న ఆశ‌ల‌న్నీ మాన‌స్‌పైనే పెట్టేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచీ ప‌డుకునే వ‌ర‌కు మాన‌స్ చుట్టే తిరుగుతూ..అత‌డి జంప‌మే చేస్తోంది. అయితే మానస్ మాత్రం ఆమెతో సేవలు చేయించుకుంటున్నాడు కానీ… ఆమెతో ఎంత వరకూ ఉండాలో అంతవరకే ఉంటున్నాడు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ప్రియాంక, మాన‌స్‌లు పెళ్లి […]

`బంగార్రాజు`పై న‌యా అప్డేట్‌..ఫుల్ ఎగ్జైట్‌గా నాగ్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`కు ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. అలాగే ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా..అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ `ల‌డ్డుందా..` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో `బాబూ […]