స‌మంత రూట్‌లోనే కీర్తి సురేష్‌..స‌క్సెస్ అవుతుందా?

స‌మంత అక్కినేని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌మంత ఇటు సినిమాల‌తో బిజీగా గ‌డుపుతూనే.. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఏకమ్‌ లర్నింగ్ అనే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్‌ను స‌మంత స‌క్సెస్ ఫుల్ రాన్ చేస్తోంది. ఇక ఈమెనే కాకుండా త‌మ‌న్నా, కాజ‌ల్‌, ర‌కుల్ వంటి తార‌లు కూడా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి రూట్‌లోనే కీర్తి సురేష్ కూడా ప‌య‌నించ‌బోతోంది. మ‌హానటి సినిమాతో జాతీయ […]

చిరంజీవి, బాబి సినిమాకు మారిన టైటిల్‌..త్వ‌ర‌లోనే..?

మెగా స్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్ట‌ర్ బాబి కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే..త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు మొద‌ట అన్న‌య్య అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు టాక్ న‌డిచింది. ఇక […]

త‌మ‌న్ మాస్ బీట్స్ `అఖండ‌` కోస‌మేనా..వీడియో వైర‌ల్‌!

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు తాను ప‌ని చేస్తున్న సినిమాల ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాడు త‌మ‌న్‌. అయితే తాజాగా ఓ వీడియోను ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశాడు.   ఈ వీడియోలో త‌మ‌న్ తన గురు డ్రమ్ స్పెషలిస్ట్ శివమణితో మాస్ డ్రమ్ సెషన్ లో పాల్గొన్నాడు. పైగా అందులో సింహం కూడా కనిపిస్తుండంతో ఈ సెషన్ అఖండ సినిమా కోసమే అయ్యుంటుందని […]

అటు చిరు, ఇటు బాల‌య్య‌.. మ‌రి అఖిల్ త‌ట్టుకోగ‌ల‌డా?

అక్కినేని నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేశాడు. కానీ, ఈ మూడు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయాయి. ఇక త‌న నాల్గొవ చిత్రం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` చేశాడు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా […]

హీరో సూర్య‌కు షాకిచ్చిన కేటుగాళ్లు..పోలీసుల‌కు ఫిర్యాదు!

సౌత్ స్టార్ సూర్యకు అనుకోని చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సూర్య‌కు 2డి ఎంటర్‌టైన్మెంట్‌ అనే సొంత నిర్మాణ సంస్థ ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌న సినిమాలే కాకుండా ఇత‌ర హీరోల సినిమాల‌ను సైతం 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య నిర్మిస్తుంటాడు. అయితే తాజాగా కొంద‌రు కేటుగాళ్లు సూర్య‌ నిర్మాణ సంస్థ పేరును ఉప‌యోగించుకుని.. అవ‌కాశాల పేరు అమాయ‌క ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బును దండుకుంటున్నారు. ఇది గ‌మ‌నించిన 2డి ఎంటర్‌టైన్మెంట్ నిర్వాహ‌కులు వెంట‌నే […]

భార‌త్‌లో క‌ల‌వ‌ర పెడుతున్న క‌రోనా..భారీగా రోజూవారీ కేసులు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే గ‌త రెండు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 46,164 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

చిరు `గాడ్ ఫాద‌ర్‌` షూటింగ్‌కు ఆదిలోనే బ్రేకులు..ఏం జ‌రిగిందంటే?

మెగా స్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. త‌మిళంలో హిట్ అయిన లూసిఫ‌ర్ చిత్రానికి రీమేక్ ఇది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ఆయ‌న భార్య పాత్ర‌లో న‌య‌నతార న‌టించ‌నుంద‌ని టాక్ న‌డుస్తోంది. ఇక […]

చెప్పు తెగుద్ది ఎదవ..అమెరికా అధ్యక్షుడిపై నిఖిల్‌ ఘాటు వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ హీరో.. సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటాడు. అయితే ఈ సారి ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ను `చెప్పు తెగుద్ది ఎద‌వ` అంటూ ఏకిప‌డేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అధ్యక్షుడు నిష్క్రమణతో అఫ్గాన్ తాలిబన్స్ […]

అందుకే నిర్మాత‌గా మారాను..అస‌లు గుట్టు విప్పిన సందీప్ కిష‌న్!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు నిర్మాతగా మారి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వివాహ భోజ‌నంబు`. హాస్యనటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్‌గా, సందీప్ కిష్‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి […]