తెలుగుతో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. మాజీ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బట్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ […]
Tag: Latest news
ఏపీలో కొత్తగా 1,115 కరోనా కేసులు..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులు రాష్ట్రంలో వెయ్యికి లోపుగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,115 […]
అందుకే `అఖండ` రిలీజ్ డేట్‌ను ప్రకటించట్లేదా..అసలు కారణం ఏంటి?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోన్న సంగతి […]
తెలంగాణ సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు..స్కూళ్ల రీ ఓపెన్‌పై స్టే!
తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పాఠశాలల, కళాశాలల పున:ప్రారంభంపై స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పాఠశాలలను తిరిగి తెరవడానికి వ్యతిరేకంగా గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటీషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై మంగళవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా..ప్రత్యక్ష […]
ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!
సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. షూటింగ్స్ ఆగిపోవడమే కాదు.. సినిమాలెన్నో విడుదల కాలేకపోయాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి వస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన థియేటర్లు ఓపెన్ అయ్యాయి. జూలై 30 నుంచి చిన్న చిన్న సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటిపై ఓ లుక్కేసేద్దాం పదండి… 1. నూటొక్క జిల్లాల అందగాడు- శ్రీనివాస్ అవసరాల, రుహాని […]
అదరహో అనిపిస్తున్న `వరుడు కావలెను’ టీజర్..!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఎవరూ కనెక్ట్ అవడం లేదంటూ ముప్పై […]
అవి చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న రాజశేఖర్ కూతురు..పిక్స్ వైరల్!
సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, హీరోయిన్ శివాత్మిక రాజశేకర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన `దొరసాని` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా..నటన పరంగా శివాత్మిక మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈ భామ పంచతంత్రం, రంగమార్తాండ చిత్రాలతో పాటు తమిళంలోనూ రెండు చిత్రాలు చేస్తోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటున్న […]
భారత్‌లో ఊరటనిచ్చిన కరోనా..భారీగా తగ్గిన రోజూవారీ కేసులు!
చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులుగా 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. నిన్న మాత్రం భారీగా దిగొచ్చాయి. గత 24 గంటల్లో భారత్‌లో 30,941 మందికి కొత్తగా […]
మళ్లీ వాయిదా పడ్డ `లవ్ స్టోరీ`.. కొత్త డేట్ అదేనట..?
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, ఫిదా భామ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ […]