తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే ఈయన చనిపోయాడంటూ.. ‘రిప్ సిద్దార్థ్’ అనే పోస్టులు గతంలో చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. నిన్న యువ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ సిద్దార్థ్ శుక్లా ఫొటోకు బదులుగా హీరో సిద్ధార్థ్ ఫొటోని పెట్టి […]
Tag: Latest news
పవన్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్‌తో హింటిచ్చిన బుట్టబొమ్మ?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే నటించబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు..నేడే ఈడీ ముందకు రకుల్!
ముగిసిపోయిందనుకున్న టాలీవుడ్‌ర డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చి తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసి.. విచారణ షురూ చేసింది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి కౌర్‌ను ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానున్నారు. […]
పవన్‌కు ఊహించని షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..ఏమైందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏమైందంటే.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నిన్న పవన్ బర్త్‌డే సందర్భంగా భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయగా.. ఆ […]
ఏపీలో కొత్తగా 1,378 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటి పోలిస్తే నిన్న పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
PSPK 28: పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఒకే చెప్పిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ రోజు పవన్ బర్త్‌డే సందర్భంగా.. ఆయన అభిమానులకు […]
పవన్ `హరి హర వీరమల్లు` రిలీజ్ డేట్ వచ్చేసింది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా.. ఈ […]
నయన్‌ను ప్రేమగా విఘ్నేష్ ఏమని పిలుస్తాడో తెలుసా?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేషన్‌లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అందరి చేత ఔరా అనిపిస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంట ఇప్పటికే గప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నమన్‌ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్.. […]