సూప‌ర్ ట్విస్ట్‌..బిగ్‌బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ అత‌డే.. తేల్చేసిన స‌ర్వేలు..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో గ్రాండ్‌గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్పుడు మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరిలు ఫినాలేలో అడుగు పెట్టారు. బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్ ఎపిసోడ్ డిసెంబర్‌ 19న జరగబోతుంది. ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ 5 ట్రోపీని గెలుచుకోబోయే విన్న‌ర్‌కు రూ.50 ల‌క్ష‌లు […]

`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ లాక్‌..చీఫ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగుతో స‌హా మొత్తం ఏడు భాష‌ల్లో ప్రేక్షకుల ముందుకు […]

`పుష్ప‌` క‌థ తెలీదు.. ఇప్పుడు బాధ‌గా ఉంది.. ర‌ష్మిక షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిచ‌గా.. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, సునీల్‌ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న విష‌యం తెలిసిందే. అయితే మొద‌టి భాగం `పుష్ప ది రైజ్‌` డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ […]

అఖండ దెబ్బ‌కు `రాధేశ్యామ్‌`లో భారీ మార్పు..అస‌లేమైంది?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో వ‌చ్చిన `అఖండ‌` చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డానికి బాల‌య్య న‌ట‌నా విశ్వ‌రూపం, బోయ‌పాటి డైరెక్ష‌న్‌తో పాటు త‌మ‌న్ అందించిన సంగీతం కూడా కీల‌క పాత్ర పోషించింది. సినిమా విడుద‌ల త‌ర్వాత అంద‌రూ త‌మ‌న్ మ్యూజిక్ గురించే మాట్లాడుకున్నారు. ఈ నేథప‌థ్యంలోనే ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్‌`లో భారీ […]

అదిరిపోయిన `శ్యామ్ సింగ‌రాయ్‌` ట్రైల‌ర్..చూస్తే గూస్ బాంప్సే!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన‌ ఈ సినిమాలో సాయి పల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. రెండు టైమ్ పీరియడ్స్‌లో సాగే ఈ చిత్రంలో నాని శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల‌ను పోషిస్తున్నాడు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిద్దుకున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ […]

ప‌వ‌న్‌కు వార్నింగ్ ఇచ్చిన రానా..సూప‌ర్ అంటున్న ఫ్యాన్స్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి మొద‌టి సారి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. మలయాళంలో సూప‌ర్ హీట్‌గా నిలిచిన `అయ్యపనుమ్ కోషియుమ్` చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో […]

జోరుగా రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్‌.. అదిరిన `సంచారి` సాంగ్ టీజర్..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వ వ‌హించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే సౌత్ లాంగ్వేజ్ సాంగ్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా… హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]

అక్కినేని హీరోల‌తో చిట్టి పార్టీ సాంగ్‌.. పోస్ట‌ర్ అదిరిందిగా!

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు, సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్యతో క‌లిసి `బంగార్రాజు` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ బ్యానర్ల‌ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ […]

రోజుకు 20 గంట‌లు క‌ష్టం..అయినా ఫ్లాపైన చిరు సినిమా..అది ఇదే!

సాధార‌ణంగా కొన్ని కొన్ని సినిమాల కోసం హీరోలు శ్ర‌మ‌కు మించి క‌ష్ట‌ప‌డుతుంటారు. అయిన‌ప్ప‌టికీ ఒక్కోసారి అవి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డి తీవ్రంగా నిరాశ ప‌రుస్తుంటాయి. అటువంటి చిత్ర‌మే మృగరాజు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్‌గా న‌టించింది. సంఘవి, నాగ‌బాబు, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని దేవీ ఫిల్ం ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై బ్లాక్ బ‌స్ట‌ర్ […]