మూడు మిలియన్ దిశగా పరుగులు తీస్తున్న టిల్లు గాడు.. మనోడి ఊచ కోత మామూలుగా లేదుగా..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు రామ్ మల్లిక్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం” టిల్లు స్క్వేర్” అయితే ఈ చిత్రం కూడా గతంలో వచ్చిన డీజే టిల్లు తరహాలోనే ఊహించని నంబర్స్ సెట్ చేసి సిద్ధూ కెరియర్ లోనే మాసివ్ హిట్ అయ్యింది. అలా తన కెరియర్ లో మొదటి 100 కోట్లు క్లబ్ సినిమాగా […]

ఇక ” మజిలీ ” కాంబో లేనట్లేనా.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న చైతు..!

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు చైతు.ఇక తాజాగా తండేల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక దీని తర్వాత ‘విరూపాక్షి’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనన్నట్లు సమాచారం. ఇదెలా […]

పుష్ప 2 లో పవన్ కళ్యాణ్… ఏ క్యారెక్టర్ అంటే..!

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.అల్లు అర్జున్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యొక్క మొదటి భాగం 2021లో వచ్చి బాక్సాఫీసులను ఊచ కోత కోసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వెల్ ని రూపొందించారు టీం. పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలై పోస్టర్స్ , గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. అలాగే ఇటీవలే విడుదలైన టీజర్ గురించి […]

షుగర్ పేషెంట్‌లు పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా.. తప్పక ఆశ్చర్యపోతారు..?!

సమ్మర్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫ్రూట్స్‌ పుచ్చకాయ, మామిడికాయ. వీటికి ప్రజల్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని.. పొట్టలో చల్లగా అనిపిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ పుచ్చకాయని షుగర్ పేషెంట్స్ తినవచ్చా.. లేదా.. అనే సందేహాలు ఎంతో మందిలో ఉంటాయి. ఇది మరీ అంత తీయగా ఉండదు కనుక తినవచ్చు అని కొంతమంది పుచ్చకాయ తీసుకుంటూ ఉంటారు. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. పుచ్చకాయలు నీరు, […]

ప్రెగ్నెన్సీ టైంలో గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?!

సాధారణంగా గుమ్మడి గింజలను పోషకాల గనిగా చెబుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల ఏం జరుగుతుందో.. ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటో.. ఒకసారి తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాల‌న్ని తీసుకోకూడదు అని చాలామందిలో అనుమానాలు ఉంటాయి. ఇలా గర్భధారణ టైంలో గుమ్మడి గింజలు తినవ‌చ్చా లేదా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉంటాయి. అయితే ప్రెగ్నెన్సీ టైంలో గుమ్మడి గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇది […]

రంజాన్ వేడుకలో క్వీన్ లా మెరిసిన ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ఈమె ఓ ముస్లిం అని చాలామందికి తెలియదు..?!

ఈ పై ఫోటోలో ముంతాజ్ లుక్‌లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ సౌత్ స్టార్ హీరోయిన్. మొదటి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తమిళ్ మ‌ళ‌యాళం ఇండస్ట్రీలోను వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయింది. భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. బాలీవుడ్ వైపుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈమె.. హిందీలో రావణ్‌, చెన్నై ఎక్స్ప్రెస్, ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే చివరిగా […]

హీరో శివాజీతి రొమాన్స్ పై స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. ఓ వస్తువులా అనుకున్నా ఫీలింగ్స్ రాలేదంటూ.. ?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అర్చన శాస్త్రికి ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అవ‌స‌రం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్‌ సంపాదించుకునే ఈ ముద్దుగుమ్మ.. ఖ‌లేజా, నువ్వ‌స్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, కమలాతో నా ప్రయాణం, నేను, పంచమి, తపన, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎక‌ప్పుడు తెలుగులో వ‌రుస సినిమాల‌లో బిజీగా గ‌డిపిన ఈ అమ్మ‌డు.. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పాల్గొని […]

ఆకీరా నందన్ సినీ ఎంట్రీ ఫిక్స్.. ఆ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేయనున్న పవర్ స్టార్ వారసుడు.. ?!

టాలీవుడ్ లో ఒకప్పుడు పాపులర్ సెలబ్రెటీ జంటగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరికీ ఆకీరానందన్, ఆధ్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పవన్, రేణు దేశాయ్ మధ్య విభేదాలతో వీరిద్దరు విడాకులు తీసుకుని కొన్ని సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు. పవన్ మూడో పెళ్లి చేసుకొని రాజకీయాలు, సినిమాల్లో బిజీబిజీగా గ‌డుపుతుంటే.. రేణు దేశాయ్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ వారికి నచ్చింది చేసేలా ఎంకరేజ్ […]

సమ్మర్ లో ఈ రైస్ తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

ఎండాకాలం సమయంలో శరీరానికి చలదనాన్ని మరియు పోషకాలను అందించే ఆహారాలపై దృష్టి పెట్టాలి. లేదంట అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఫర్నేంటెడ్ రైస్ లేదా పులియ బెట్టిన పెరుగున్నం తినడం మంచిది. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి. పొద్దున్నే తిని పెరుగు అన్నం లోని విటమిన్లు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఎక్కువ శాతం ఎండాకాలంలో పెరుగన్నం తినడం ద్వారా స్కిన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాలుష్యం, బీ12, విటమిన్ డీ, పీచు పదార్థం […]