మన తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు.. ఆయన తర్వాత అక్కినేని నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ లోనే మన్మధుడుగా పేరు తెచ్చుకుని నాగార్జున శివ సినిమాతో టాలీవుడ్‌కు కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. అదే విధంగా నాగార్జునతో పాటు స్టార్ హీరోలుగా ఉన్న బాలకృష్ణ, చిరంజీవిలతో […]
Tag: latest film updates
దట్ ఈజ్ నాగచైతన్య.. 10కోట్ల రూపాయల ఆఫర్ రిజెక్ట్..కారణం ఇదే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే డెసిషన్స్ వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది . ఇండస్ట్రీలో స్టార్ హీరో పొజిషన్ అందుకున్న తర్వాత మేకర్స్ కి ఏది ముఖాన్నే చెప్పలేం .. చెప్తే ఫీలవుతారు ఏమో చెప్పకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అన్న సందిగ్ధంలో ఉండాల్సి వస్తుంది . అయితే రీసెంట్ గా హీరో నాగచైతన్య చేసిన పని మాత్రం అభిమానులకు తెగ నచ్చేసింది […]
“భయపడకండి..అలా చేయను”..ఫ్యాన్స్ కి శ్రీలీల గుడ్ న్యూస్.. ఇక పండగే పండగ..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల.. ప్రెసెంట్ ఎంత సెన్సేషన్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఉండే ఆల్ మోస్ట్ అందరి హీరోల తో నటిస్తుంది. కాగా తాజాగా మరోసారి రవితేజ తో మరో ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరసిమ్హా రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీళ్లిద్దరు ఓ సినిమాకు కమిట్ అయ్యారట. […]
ఎన్టీఆర్‌కు మూడ్ బాగోకపోతే రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని అలాంటి పని చేస్తాడా..!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. నటరత్న ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్.. తన బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులోనే యంగ్ టైగర్ గా తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. గొప్ప నటుడుగా, గొప్ప డాన్సర్ గా, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎందరో కోట్లాదిమంది గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ […]
మన్మధుడు మూవీకి ముందు తరుణ్ హీరో అనుకొని..నాగార్జునను హీరోగా ఎందుకు తీసుకున్నారో తెలుసా..!?
అక్కినేని అందగాడు నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. అంతకుముందు త్రివిక్రమ్ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చవు వంటి సినిమాలకు కూడా కథ,మాటలు అందించారు. ఈ సినిమాలతో పాటు మరో రెండు కథలను తన దగ్గర ఉన్నాయని నువ్వు నాకు నచ్చావ్ దర్శకుడు విజయ్ భాస్కర్‌కు చెప్పాడట త్రివిక్రమ్. అయితే ఆదర్శకుడు […]
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు ఫస్ట్ ఛాయిస్ చిరంజీవినా..? సమంత తో అలాంటి సీన్స్ రాశారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సినిమాల చూసింగ్ విషయంలో ది పర్ఫెక్ట్ గా ఆలోచించే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తన బాడీ మోడ్లేషన్ కి తగ్గ కథలను చూస్ చేసుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువగా రీమిక్ సినిమాలపై ఫోకస్ చేస్తూ ఉండడంతో ఆయన ఖాతాలో వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఓ సూపర్ డూపర్ వెబ్ సిరీస్ ని […]
భోళా శంకర్ దెబ్బతో రెమ్యూనరేషన్ భారీగా తగ్గించిన చిరంజీవి..!!
మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వర్సెస్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిరుకి అంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. చిరంజీవి తీసిన సినిమాలన్నీ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ అవుతున్నాయి. పైగా ఇవన్నీ రీమిక్ […]
జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన బేబీ .. పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్..!?
సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అప్పటివరకు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. పలు కవర్ సాంగ్స్ చేసిన బ్యూటీగా సోషల్ మీడియా స్టార్ గా పేరు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య .. బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య . […]
ఆనంద్, విరాజ్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన వైష్ణవి చైతన్య..!!
బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పాపులారిటీ దక్కించుకున్న వైష్ణవి చైతన్యకి ప్రస్తుతం వరుస సినిమాల ఆఫర్లు క్యూకటాయి అంటు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ 2లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించబోతుందట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆహా ఓటిటి వాట్సప్ బేబీ పేరుతో వైష్ణవికి సంబంధించిన […]