అప్పట్లోనే రికార్డు రెమ్యూనరేషన్.. ఆ ఘనత సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో మన కృష్ణంరాజు..!!

టాలీవుడ్ సీనియర్ నటుడు మాజీ ఎంపీ మాజీ కేంద్రమంత్రి అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం హఠాత్ మరణం చెందారు. ఆయన మరణ వార్త విన్న అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి అగ్ర నాయకులు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేశారు. కృష్ణంరాజు సినిమా ఇండస్ట్రీలో గానీ రాజకీయాలలో గాని వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు. కృష్ణంరాజు ఏ రంగంలో […]