VAOల‌కు ఏపీ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌… 28 వేల మందికి స్మార్ట్ ఫోన్లు

– పేద‌ల ఇళ్ల‌ల్లో 20 ఏళ్ల క్రిత‌మే చంద్ర‌బాబు వెలుగులు – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ గ్రామీణ పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ గ్రామ సంఘ‌ స‌హాయ‌కుల‌కు ( VAO ) ల‌కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. రెండున్న‌ర ద‌శాబ్దాల‌ క్రింద‌టే […]

చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం … టీడీపీ మంత్రి కొండ‌ప‌ల్లి సంచ‌ల‌నం..!

– వైసీపీ పాల‌న‌లో ఫైట్ చేసిన జ‌న‌సైనికుల‌ను క‌లుపుకు వెళ్లాలి – చంద్ర‌బాబు మ‌రోసారి సీఎం అవ్వాల్సిందే – బీజేపీ స‌పోర్ట్‌తో రాష్ట్రంలో అభివృద్ది ఉరుకులు ప‌రుగులు – ఒక్క ఛాన్స్ అన్న జ‌గ‌న్ 20 ఏళ్లు రాష్ట్రాన్ని వెన‌క్కు తీసుకెళ్లాడు – స‌ర్పంచ్‌ల స‌న్మాన స‌భ‌లో మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ గ‌జ‌ప‌తిన‌గ‌రం, మార్చి 22 : చంద్ర‌బాబు మ‌రోసారి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధికి బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతుంద‌ని.. కూట‌మిలో మూడు పార్టీలు […]

చంద్ర‌బాబుతోనే యువ‌త‌, విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు : మంత్రి కొండ‌ప‌ల్లి

– కూట‌మి 20 నెల‌ల పాల‌న‌లో 6,28,347 ఉద్యోగాల క‌ల్ప‌న‌ – జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌లో 34 ల‌క్ష‌ల మంది భ‌విష్య‌త్తు నాశ‌నం – వైసీపీ ఐదేళ్ల పాల‌నలో 4100 మంది నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు – జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న కాదు… నిరుద్యోగుల‌కు భరోసా – జాబ్ కేలండ‌ర్ రిలీజ్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హ‌ర్షం జాబ్ కేలండ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే కాదు.. నిరుద్యోగుల‌కు ఒక భ‌రోసా అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, […]

మృతి చెందిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్ష‌న్లే తొల‌గించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం మృతిచెందిన, శాశ్వ‌తంగా వ‌ల‌స‌వెళ్లిన 4,45,802 పెన్ష‌న్లు మాత్ర‌మే ర‌ద్ద‌య్యాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. గ‌త వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఆరు నెల‌ల‌కు సిక్స్ స్టెప్ వ్యాలీడేష‌న్ పేరుతో 5 […]