ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా జట్టుకట్టి మరి ఎన్నికలకు వెళ్లారు. జనసేన, బీజేపీ పార్టీలకు సీట్లు కేటాయించే క్రమంలో సొంత పార్టీకే చెందిన చాలా మంది సీనియర్లను, కీలక నేతలను కూడా సీట్లు ఇవ్వకుండా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో యువనేతలను ఎంకరేజ్ చేసే క్రమంలో పార్టీలో చాలా మంది సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టేశారు. ఈ క్రమంలోనే కొందరు కీలక నేతలకు ఎమ్మెల్సీలు […]

