కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ క‌ల నిజం అవుతుందా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది. టీ కాంగ్రెస్‌లో ఉన్న ఈ బ్ర‌ద‌ర్స్ దూకుడు రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట‌. తెలంగాణ‌లో కేసీఆర్ తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న వేళ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి న‌ల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు మాజీ ఎంపీ రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. కేసీఆర్ మీద స‌వాల్ చేసి మరీ ఈ బ్ర‌ద‌ర్స్ గెలిచారు. ఇదిలా ఉంటే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు చాలా రోజులుగా టీ కాంగ్రెస్‌కు […]

కోమ‌టిరెడ్డి కొత్త టార్గెట్ చూశారా..!

కొంత‌కాలంగా న‌ల్గొండ జిల్లాలో బ‌ల‌మైన నేత‌లుగా పేరున్న కోమటి రెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చేర‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాఅవి వాస్త‌వం కాద‌ని తేలిపోయింది. అంతేకాదు ఇటీవ‌ల కేసీఆర్‌ ప్రభుత్వంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంధిస్తున్న వాగ్బాణాల వాడి, వేడి కూడా పెరిగింది. టీఆర్ ఎస్ పాల‌న‌ను, కేసీఆర్ కుటుంబ పాల‌న‌ను ఆయ‌న ఈ మధ్య అవ‌కాశ‌మొస్తే చాలు.. ఏకిపారేస్తున్నారు. అసలు  కోమటిరెడ్డిలో ఇంత ఆక‌స్మిక మార్పుకు మార్పు ఎందుకువచ్చింద‌నే చ‌ర్చ.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో […]

కోమటిరెడ్డి ప్రతీక్‌ది హత్యా?

2011 డిసెంబర్ 21న నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితం లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది.కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు.ఈ ప్రమాదం లో ప్రతీక్ తో పాటు అతని స్నేహితులు సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో అది రోడ్డు ప్రమాదమని,ప్రతీక్ […]