త‌న కొడుకును పరిచయం చేసిన త్రిష.. పెళ్లి కాకుండానే పెద్ద షాకిచ్చిన చెన్నై బ్యూటీ!

చెన్నై బ్యూటీ త్రిష త‌న కొడుకును తాజాగా అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. త‌న‌యుడితో దిగిన క్యూట్ ఫోటోల‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పెళ్లి కాకుండా త్రిష‌కు కొడుకు ఎక్క‌డ నుంచి వ‌చ్చాడు అని అనుకుంటూ షాక్ అవుతున్నారా.. త్రిష ప‌రిచ‌యం చేసింది రియ‌ల్ కొడుకును కాదు రీల్ కొడుకును. ఇటీవ‌ల `పొన్నియిన్ సెల్వన్ 2` లో కుందువై పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న త్రిష‌.. ప్ర‌స్తుతం త‌మిళంలో ‘ది రోడ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ […]

మహానటి సావిత్రి పై పిచ్చ ప్రేమతో తన జీవితాన్నే నాశనం చేసుకున్న డైరెక్టర్ ఎవరంటే..!

చిత్ర పరిశ్రమకు ఎంత మంది హీరోయిన్లు వచ్చిన.. కొత్త హీరోయిన్లు వస్తున్న ఒకప్పటి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి కి ఎవరు సాటిరారు అని చెప్పాలి. చిత్ర పరిశ్రమలో త‌న‌దైన‌ స్టైల్ లో నటించి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి జీవితం ఎలా కొనసాగిందో ఎలా ముగిసిందో మహానటి సినిమాలో మనం చూసాం. మహానటి సావిత్రి జీవితంలో జ‌రిగిన‌ ఎన్నో విషయాలు జనాలకు ఇంకా పూర్తిగా తెలియదు. అలాంటిది ఆమె జీవితంలో జరిగిన ఒక విషయం ఇప్పుడు […]

సాయి ప‌ల్ల‌వి ఈస్ బ్యాక్‌.. ఆ హీరోతో ప్రారంభ‌మైన నెక్స్ట్ ప్రాజెక్ట్‌!

సహజ నటి సాయి పల్లవి గత కొంతకాలం నుంచి కెరీర్ పరంగా మునుప‌టి జోరును చూపించడం లేదు. ఈ అమ్మ‌డు వెండితెర‌పై కనిపించి చాలా కాలమే అయిపోయింది. గ‌త ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో ప్రేక్షకుల‌ను పలకరించిన సాయి పల్లవి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడంతో.. ఆమె సినిమాలకు దూరం కాబోతోంది అంటూ ప్రచారం ఊపందుకుంది. సాయి పల్లవి డాక్టర్ గా సెటిల్ కాబోతోంద‌ని కూడా వార్తలు వచ్చాయి. […]

విడాకుల‌కు కార‌ణం అదే.. నా భార్య ఇప్ప‌టికీ మార‌లేదు.. సంపత్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

న‌టుడు సంప‌త్ రాజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న‌న సంప‌త్ రాజ్‌.. రీసెంట్ గా `వ్యవస్థ` అనే వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వృత్తిప‌ర‌మైన విష‌యాలు కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకున్నారు. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో త‌న త‌ల్లి ఇష్టం లేకున్నా స‌రే సంప‌త్ రాజ్‌.. నాన్న స‌పోర్ట్ […]

శ‌ర‌త్ బాబు మృతిపై సంతాపం తెలిపిన క‌మ‌ల్ హాస‌న్.. అంత‌లోనే బిగ్ షాక్‌!

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు గ‌త కొద్ది రోజుల నుంచి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హాస్ప‌ట‌ల్ లో చేరిన‌ సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా శర‌త్ బాబు మృతి చెందారంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. పలు ప్రముఖ వైబ్ సైట్లు సైతం శరత్ బాబు ఇక లేరంటూ వార్తలు ప్రచురించాయి. దాంతో కొంద‌రు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా శ‌ర‌త్ బాబు మృతిపై సంతాపం తెలిపారు. ఈ […]

సంపాదించిందంతా అలానే పోయింది.. మనోబాల మృతికి అస‌లు కార‌ణం తెలుసా?

ప్ర‌ముఖ హాస్య న‌టుడు, దర్శకుడు మ‌నోబాల మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న మ‌ర‌ణ వార్త త‌మిళ సినీ ప‌రిశ్ర‌మను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. భారతీరాజా తెర‌కెక్కించిన‌ ‘పుతియ వార్పుగల్‌’ సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన మ‌నోబాల‌.. ఆ త‌ర్వాత న‌టుడిగా మారాడు. 2003 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు న‌టుడిగా 450 సినిమాల్లో న‌టించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. `నాన్‌ ఉంగల్‌ రసిగన్‌`, `పిల్లై నిలా` అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు […]

పీటర్ నా మూడో భ‌ర్త కాదు.. బిగ్ బాంబ్ పేల్చిన వ‌నిత విజ‌య్ కుమార్‌!

ప్రముఖ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వనిత విజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె మూడో మాజీ భ‌ర్త పీటర్ పాల్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత‌ కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పీట‌ర్‌.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. పీట‌ర్ తో విడిపోయిన‌ప్ప‌టికీ.. అత‌డి మ‌ర‌ణంపై వ‌నిత విజ‌య్ కుమార్ సంతాపం ప్ర‌క‌టించింది. దీంతో `వనిత మూడో భర్త మృతి` అంటూ అన్ని న్యూస్‌ ఛానెళ్లు, పేపర్లు, […]

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సంబంధం ఏంటి..!

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మన నుంచి దూరమై ఎన్ని సంవత్సరాలు అవుతున్న పాటల రూపంలో ఇప్పటికీ మనతోనే ఉన్నారు. ఆయన మరణంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న ఎస్పీ బాలు సినిమాలలో ఆయన అందుకున్న రికార్డులు ఎవరు అందుకోలేరనే చెప్పాలి. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన ముందు ఆ తర్వాత అనే అంతగా చెరగని ముద్ర వేశారు. అయితే ఎస్పీ బాలు కుటుంబానికి కోలీవుడ్ […]

40లోనూ త‌గ్గేదేలే.. జ్యోతిక చేసిన ప‌నికి షాకైపోతున్న నెటిజ‌న్లు!

జ్యోతిక గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక‌.. కోలీవుడ్ హీరో సూర్య‌ను ప్రేమించి కెరీర్స్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే పెళ్లి చేసుకుంది. వివాహం అనంత‌రం సినిమాల‌కు దూర‌మై సంపూర్ణ గృహిణిగా మారింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు పిల్ల‌లు పెద్ద‌వారు కార‌వ‌డంతో.. మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. సెకెండ్ ఇన్నింగ్ ప్రారంభించి త‌న వ‌య‌సుకు త‌గ్గా పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అలాగే భ‌ర్త‌తో క‌లిసి […]