సౌత్ చిత్ర పరిశ్రమలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక కథ బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగోకపోతే థియేటర్లో […]
Tag: kollywood
చెన్నైలో చైతూను ఘోరంగా అవమానించిన సమంత ఫ్యాన్స్..!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడం ఎంతటి సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత ఆమె ఫ్యాన్స్ చైతూపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహంతోనే తాజాగా చైతూను చెన్నైలో సమంత అభిమానులు ఘోరంగా అవమానించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం […]
బెడ్ పై నిధి అందాల అరాచకం.. ఇంతలా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా?
ఇస్మార్ శంకర్ మూవీ తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్.. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసింది. కానీ స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా `హరిహర వీరమల్లు` సినిమాలో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పెట్టాలెక్కి మూడేళ్లు అవుతున్నా.. ముగింపు దశకు రాలేదు. ఈ మూవీ విడుదలైతే తన కెరీర్ ఊపందుకుంటుందని నిధి ఎన్నో ఆశలు […]
పిచ్చి ప్రేమతో ఆ హీరో కోసం సాయి పల్లవి అలాంటి పని చేసిందా?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నేటితరం హీరోయిన్లు గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. సాయి పల్లవి మాత్రం కేవలం నటనకే ప్రధాన్యత ఇస్తూ కెరీర్ ను సక్సెస్ ఫుల్‌గా సాగిస్తోంది. స్కిన్ షోకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువైంది. స్టార్ హోదాను అందుకుంది. ఇకపోతే నేడు సాయి పల్లవి పుట్టినరోజు. దీంతో అభిమానులు, సినీ తారలు ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అలాగే పుట్టినరోజు సందర్భంగా […]
చైతుతో డేటింగ్ అంటూ వార్తలు.. ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన శోభిత!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలాన్ని చేకూరిస్తూ చైతు, శోభిత కలిసి ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొట్టాయి. మొన్నటికి మొన్న కూడా చైతు, శోభిత లండన్ లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ లో డిన్నర్ చేసినట్లు ఉన్న ఓ పిక్ తెగ వైరల్ అయింది. దీంతో చైతు, శోభిత […]
త్రిష తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో వదులుకున్న సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ఇదే..!
హీరోయిన్ త్రిష సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి త్రిష ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో త్రిష స్టార్ హీరోలకు జోడి కట్టింది. జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు జోడి కట్టింది. అంతే కాకుండా ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్ల లిస్ట్ తీసిన అందులో త్రిష కూడా ఉంటుంది. రీసెంట్‌గా ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు […]
డబుల్ హ్యాపీనెస్‌లో తమన్నా.. తేడా వస్తే పాపను ఉతికారేస్తారు!
సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ బిజీ బ్యూటీగా సత్తా చాటుతున్న తమన్నా ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ లో ఉందట. అందుకు కారణం లేకపోలేదు. తమన్నా ప్రస్తుతం నటిస్తున్న రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి. అందులో `జైలర్` ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ కు మొదటిసారి జోడీగా తమన్నా చేస్తున్న చిత్రమిది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న తెలుగు, తమిళ భాషల్లో […]
పెళ్లిపై సదా సంచలన కామెంట్స్.. ఉన్నట్లుండి ఇంత పెద్ద షాకిచ్చిందేంటి?
తెలుగు, తమిళ భాషలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ సదా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో సదాకు ఊహించని షాక్ తగిలింది. ఆమె తల్లి క్యాన్సర్ పారిన పడింది. దాంతో తల్లిని చూసుకుంటూ సదా కెరీర్ ను పక్కన పెట్టేసింది. దాంతో ఆఫర్లు తగ్గిపోయాయి. సదా ఫేడౌట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. కొన్నాళ్లకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సరే ఆశించిన స్థాయిలో […]
ఖాళీ టైమ్ దొరికితే అదే పని.. వామ్మో రెజీనా ఇంత రొమాంటిక్కా?
రెజీనా కాసాండ్రా.. కెరీర్ ఆరంభంలో ఈ బ్యూటీ దూకుడు చూసి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరుతుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. ఆకట్టుకునే అందం, అంతకు మించిన నటనా ప్రతిభ ఉన్నాసరే రెజీనాకు ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. అడపా తడపా సినిమాలు, వెబ్ సిరీస్ లతో కెరీర్ ను నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ‘జాన్‌బాజ్ హిందుస్థాన్ కే’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో రెజీనా బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ లో […]