ప్ర‌భాస్ చాలా బాధ‌పెట్టాడు.. అత‌డి వ‌ల్ల నా సినిమా పోయిందంటున్న ఐశ్వ‌ర్య రాజేష్‌!

టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాజేష్ తాజాగా `ఫర్హానా` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్సన్ వెంకటేశన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మే 12న త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాగా.. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ల‌భించింది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఐశ్వ‌ర్య రాజేష్‌.. ప్ర‌భాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్ర‌భాస్ త‌న‌ను చాలా బాధ‌పెట్టాడ‌ని.. అత‌డి వ‌ల్ల […]

త్రిష‌ను ఈ స్టార్ హీరోలంద‌రూ పిచ్చ‌పిచ్చ‌గా వాడేశారా… లిస్ట్ పెద్ద‌దే…!

తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగి టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ త్రిష. ఇక ఈమె తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. తమిళ్లో కూడా త్రిష స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికీ నటిస్తూ తన కెరీర్‌ కొనసాగిస్తుంది. ఈ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ – కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ కొంత మంది హీరోలతో మూడు కంటే ఎక్కువ […]

‘ బిచ్చగాడు 2 ‘ పబ్లిక్ టాక్ సినిమా హిట్… డైరెక్టర్ ప్లాప్..!

తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. ఆ రోజుల్లోనే బిచ్చ‌గాడు తెలుగులో రు. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. కోలీవుడ్‌లో కంటే తెలుగులోనే సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వ‌చ్చాయి. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దాదాపు 57 సంవత్సరాల తరువాత బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ […]

త‌మ‌న్నాకు బాగా బాధ క‌లిగితే ఏం చేస్తుందో తెలుసా.. డోర్స్‌ వేసుకుని మ‌రీ..?

సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.‌. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఓవైపు స్టార్ హీరోలతో జతకడుతూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తోంది. అలాగే అవకాశం వచ్చినప్పుడు ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తూ గట్టిగా సంపాదిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవితో `భోళా శంకర్‌` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ […]

బేబ‌మ్మ మాజాకా.. వ‌రుస ఫ్లాపుల్లోనూ రూ. 100 కోట్ల ప్రాజెక్ట్ ప‌ట్టేసింది!

యంగ్ బ్యూటీ కృతి శెట్టికి గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో తీవ్రంగా సతమతం అవుతున్న సంగతి తెలిసిందే బేబమ్మకు బంగార్రాజు తర్వాత మరో హిట్టు పడలేదు. ది వారియ‌ర్‌, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. రీసెంట్గా `క‌స్టడీ` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తే.. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తెలుగు […]

బిచ్చగాడిగా మ‌హేష్ బాగా సెట్ అవుతాడు.. హాట్ టాపిక్ గా మారిన‌ స్టార్ హీరో కామెంట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన `బిచ్చగాడు` సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2016లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఇందులో బిచ్చ‌గాడిగా విజ‌య్ న‌ట‌న అద్భుతం అనే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చ‌గాడు 2` రాబోతోంది. హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మే 19న తెలుగు, […]

పవన్ కళ్యాణ్ పంజా సినిమాకు మొదట అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో పంజా కూడా ఒకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా సారా జేన్ డియాస్, అంజలి లవానియా హీరోయిన్లుగా నటించారు. బాహుబలి సినిమాలను నిర్మించిన ఆర్క మీడియా ఈ సినిమాను నిర్మించింది. యువన్ శంకరాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించడమే కాకుండా సింగర్ […]

తెలుగులో ‘ బిచ్చ‌గాడు 2 ‘ కు భారీ టార్గెట్‌… బిచ్చ‌గాడు మ్యాజిక్ రిపీట్ అవుతుందా..!

కోలీవుడ్ విలక్షణ నటుడు కమ్‌ దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విజయ్ ఆంటోనీ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ కలెక్షన్ సాధించిన సినిమా కూడా ఇదే. తల్లి సెంటిమెంట్ తో వచ్చిన బిచ్చగాడు సినిమాకి మంచి ఆదరణ లభించింది. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ ప్రేక్షకుల […]

సాయి పల్లవి ఆస్తుల లెక్క చూస్తే కళ్ళు జిగేల్.. వామ్మో గట్టిగానే వెనకేసుకుందిగా..!

లేడీ పవర్ స్టార్ అనే ఈ పేరు చెబితే చాలు అందరికీ అర్థమవుతుంది.. ఆ హీరోయిన్ ఎవరో ఊరికనే గుర్తుపట్టేస్తారు. ఇక మరి ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈమె అందం, అభినయం, తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకే ఒక సినిమాతో అందరినీ తన మాయలో పడేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన […]