ఎక్క‌డికి వెళ్లినా అదే గోలంటూ మండిప‌డ్డ మ‌హాన‌టి.. బాగా కాలిన‌ట్లుందే!

గత కొంతకాలం నుంచి మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని తరచూ నెట్టింట‌ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు ఖండించినా ఈ వార్తలకు పులిస్టాప్ మాత్రం పడటం లేదు. మొన్నటికి మొన్న కూడా కీర్తి సురేష్ ఎవరో అబ్బాయితో క్లోజ్ గా ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్ట‌గానే.. ఆ అబ్బాయితోనే కీర్తి పెళ్లి అంటూ వార్తలు పుట్టించేశారు. అంతేకాదు, ఎక్క‌డికి వెళ్లినా పెళ్లి గురించే అడుగుతున్నారు. దాంతో కీర్తి సురేష్ బాగా కాలింది ఏమో […]

అక్క‌డ స్పీడ్‌ పెంచుతున్న కృతి శెట్టి.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్‌!?

గత ఏడాది నుంచి టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించిన ఈ భామ‌కు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాపులు పడుతున్నాయి. రీసెంట్గా కస్టడీ మూవీతో కృతి శెట్టి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. దీంతో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించిన కృతి శెట్టి.. కోలీవుడ్ లో స్పీడ్ పెంచుతుంది. అక్కడ వరుస ప్రాజెక్టులకు కమిట్ […]

బాబా రామ్ దేవ్ వేషంలో ఉన్న ఈ స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

పైన ఫోటోలో అచ్చం బాబా రామ్ దేవ్ లా క‌నిపిస్తున్నది ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? కోలీవుడ్ లో అత‌నొక స్టార్ హీరో. టాలీవుడ్ లోనూ ఆ హీరోకు స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవ‌ల ఆ హీరోతో తెలుగులో డైరెక్ట్‌గా ఓ సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. మ‌రొక హింట్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రిత‌మే స‌ద‌రు హీరో త‌న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.. ఈపాటికే అత‌నెవ‌రో అర్థ‌మైపోయుంటుంది. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌. తాజాగా […]

టాలీవుడ్ హీరో నుంచి లైంగిక వేధింపులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హ‌న్సిక‌!

యాపిల్ బ్యూటీ హ‌న్సిక ఓ టాలీవుడ్ ఆగ్ర హీరో నుంచి లైంగిక వేధింపుల‌ను ఎదుర్కొంద‌ని రెండు రోజుల నుంచి నెట్టింట పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న హ‌న్సిక‌.. తనను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడ‌ని, డేట్​కి రావాలంటూ తరచూ వెంటపడేవాడని, అత‌డి టార్చర్ ​భరించలేక తగిన విధంగా బుద్ధి చెప్పాను అని వెల్ల‌డించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో హ‌న్సిక‌ను వేధించిన ఆ టాలీవుడ్ హీరో ఎవ‌రు […]

బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన కృతి శెట్టి.. `క‌స్ట‌డీ` ఫ్లాప్ అయినా బేబ‌మ్మ‌కు బాగానే క‌లిసొచ్చింది!!

టాలీవుడ్ బేబ‌మ్మ‌ కృతి శెట్టి గ‌త కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో స‌తమతం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ అమ్మడు నటించిన నాలుగు చిత్రాల్లో మూడు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా కృతి శెట్టి కస్ట‌డీ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. తమిళ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అయితే క‌స్ట‌డీ ఫ్లాప్ అయినా […]

బ్రేకింగ్.. సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు ఇక‌లేరు!

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు ఇక‌లేరు. 71 ఏళ్ల శ‌ర‌త్ బాబు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ.. తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే మెరుగైన వైద్యం అందించిన‌ప్ప‌టికీ మ‌ల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వ‌డంతో కొద్ది సేప‌టి క్రిత‌మే ఆయ‌న తుది శ్వాస విడిచారు. శ‌ర‌త్ బాబు మ‌ర‌ణ వార్త తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదంలోకి నెట్టేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం […]

కొత్త వ్యాపారంలోకి న‌య‌న‌తార.. లేడీ సూప‌ర్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త ఏడాది కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నాలుగు నెల‌ల‌కే ఈ దంప‌తులు స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. త‌ల్లి అయినా స‌రే న‌య‌న‌తార కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ సరసన `జవాన్` చిత్రంలో నటిస్తోంది. ఇదే న‌య‌న్ తొలి హిందీ సినిమా. ఈ చిత్రానికి న‌య‌న‌తార ఏకంగా […]

`బిచ్చ‌గాడు 2` హీరోయిన్ సాహ‌సం.. ప్రాణాల‌కు తెగించి మ‌రీ అలాంటి ప‌ని చేసిందా?

కావ్య థాపర్.. `ఈ మాయ పేరేమిటో` మూవీతో తెలుగులోకి అడుగు పెట్టి, ఆ త‌ర్వాత త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసింది. రెండేళ్ల క్రితం తెలుగులో మళ్లీ `ఏక్‌ మినీ కథ`లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. తాజాగా ఈ బ్యూటీ `బిచ్చ‌గాడు 2` మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. 2016లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `బిచ్చ‌గాడు` కు సీక్వెల్ ఇది. ఇందులో విజ‌య్ ఆంటోనీ హీరోగా […]

ప్ర‌భాస్ చాలా బాధ‌పెట్టాడు.. అత‌డి వ‌ల్ల నా సినిమా పోయిందంటున్న ఐశ్వ‌ర్య రాజేష్‌!

టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాజేష్ తాజాగా `ఫర్హానా` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్సన్ వెంకటేశన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మే 12న త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాగా.. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ల‌భించింది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఐశ్వ‌ర్య రాజేష్‌.. ప్ర‌భాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్ర‌భాస్ త‌న‌ను చాలా బాధ‌పెట్టాడ‌ని.. అత‌డి వ‌ల్ల […]