సుదీర్గకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న చెన్నై చంద్రం త్రిష.. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో అందం, అభినయం, నటనా ప్రతిభతో త్రిష ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీతో త్రిషకు పూర్వ వైభవం వచ్చినట్లైంది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దళపతికి జోడీగా `లియో` సినిమా చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల […]
Tag: kollywood
తమన్నాకు రజనీకాంత్ స్పెషల్ గిఫ్ట్.. తెగ మురిసిపోతున్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `జైలర్` ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నాడు. శివరాజ్‌కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే తమన్నా తొలిసారి రజనీకాంత్ తో జోడీగా కడుతోంది. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ […]
అది ఉన్నవాడినే పెళ్లి చేసుకుంటానంటున్న అంజలి.. ఇక అయ్యే పనే!?
అంజలి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి మొదట తమిళంలో మంచి క్రేజ్ సంపాదించుకొంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా అంజలికి తెలుగులో భారీ పాపులారిటీ దక్కింది. అయితే స్టార్ హీరోలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ […]
కాజల్ కు ఎంత కష్టమొచ్చింది.. ఆ నొప్పి భరించలేక కేకలు పెడుతున్న చందమామ!
సౌత్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.. 2020లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ ఏడడుగులు వేసింది. పెళ్లి అయిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ అయిన కాజల్.. గత ఏడాది పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనయుడికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం కూడా చేసింది. ఇకపోతే ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ అగర్వాల్ కాస్త బరువు పెరిగింది. ఆ […]
మొదటి పెళ్లి రోజు సందర్భంగా నయన్ అదిరిపోయే ట్రీట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లపాటు సహజీవనం చేసిన ఈ జంట ఎట్టకేలకు 2022లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే నేడు నయనతార-విఘ్నేష్ మొదటి పెళ్లి రోజు. ఈ సందర్భంగా అభిమానులకు నయనతార అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తన కవల కుమారులను తొలిసారి అందరికీ చూపించింది. పెళ్లయిన నాలుగు నెలలకే నయనతార సరోగసి పద్ధతిలో ఇద్దరు కవల పిల్లలకు […]
మహేష్ బాబు, సాయి పల్లవి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలా లేక ఫ్యామిలీనా అంటే మహేష్ కచ్చితంగా ఫ్యామిలీకే ఓటు వేస్తాడు. ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో మహేష్ బాబుకి మొదటి స్థానం ఇవ్వొచ్చు. కోట్లు తెచ్చే సినిమా కంటే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడమే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని మహేష్ నమ్ముతాడు. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాసరే..గ్యాప్ తీసుకుని మరీ తరచూ ఫ్యామిలీతో వెకేషన్స్ […]
40 లోనూ చెక్కుచెదరని అందంతో చిత్రవధ చేస్తున్న స్నేహా.. ఏముంది రా బాబు!
అందాల భామ స్నేహా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గోపీచంద్ డబ్యూ మూవీ `తొలివలపు` మూవీతోనే స్నేహా కూడా సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డా.. స్నేహాకు మాత్రం ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. వెంకటేష్, బాలకృష్ణ, శ్రీకాంత్, నాగార్జున వంటి ఆగ్రహీరోలతో ఆడిపాడింది. తమిళంలోనూ పలు సినిమాలు చేసిన స్నేహా.. కోలీవుడ్ నటుడు […]
నయనతార బ్యూటీ సీక్రెట్ లీక్.. భర్తతో రోజుకు 2 గంటలు అదే పనట!
సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయాలు అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అగ్ర హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుని సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్న నయనతార.. గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు […]
అందాల గేట్లు ఎత్తేసిన కృతి శెట్టి.. బేబమ్మను ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు!
`ఉప్పెన` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఉప్పెనలా దూసుకువచ్చిన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారింది. కానీ ఆ స్టార్డమ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచి కృతి శెట్టి వరస పరాజయాలతో బాగా నలిగిపోతోంది. రీసెంట్ గా కస్టడీ మూవీతో ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమెకు నిరాశే ఎదురయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరు తగ్గించిన బేబమ్మ.. కోలీవుడ్ పై ఫోకస్ […]