న‌య‌నతార‌తో జాగ్ర‌త్త‌గా ఉండు.. విఘ్నేష్ శివ‌న్ కు షారుఖ్ ఖాన్ స్ట్రోంగ్ వార్నింగ్‌..!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ కు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌య‌న‌తార త్వ‌ర‌లోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తోంది. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్‌ […]

rajinikanth

ర‌జనీకాంత్ కు ఘోర అవ‌మానం.. సూప‌ర్ స్టార్ విష‌యంలో ఇంత దారుణమా..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హిట్ కొట్టి చాలా కాల‌మే అయిపోయింది. ప్ర‌స్తుతం ఈయ‌న `జైల‌ర్‌` మూవీ చేస్తున్నాడు. ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. రజ‌నీకాంత్‌ కెరీర్‌లో 169వ చిత్రమిది. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే మళయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ తదితరులు ఈ చిత్రంలో […]

మ‌త్తు క‌ళ్ల‌తో మ‌తిపోగొడుతున్న మ‌హాన‌టి.. ఒక్క‌సారి వ‌ల‌లో ప‌డితే చిత్తు చిత్తే!

అందాల సోయ‌గం కీర్తి సురేష్ మంచి ఫామ్ లో ఉంది. ఇటీవ‌ల `ద‌స‌రా` మూవీతో ఈ మ‌ల‌యాళ కుట్టి బిగ్గెస్ట్ బ్లాక్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఇందులో వెన్నెల పాత్ర‌లో అంద‌రి మ‌న‌సులు దోచేసింది. రీసెంట్ గా `మామన్నన్` మూవీతో మ‌రో బిగ్ హిట్ ను సొంతం చేసుకుంది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ఇందులో జంట‌గా న‌టించారు. ఫహద్‌ ఫాజిల్‌, వడివేలు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మారి సెల్వరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా […]

చీర‌లో చిత్ర‌వ‌ధ చేస్తున్న‌ కళ్యాణి ప్రియదర్శన్.. చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్ట‌మే!

కళ్యాణి ప్రియదర్శన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెన్నైలోని ఓ మలయాళీ కుటుంబంలో జ‌న్మించిన క‌ళ్యాణి.. ప్రొడక్షన్ డిజైనర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ త‌ర్వాత ఆర్ట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేసిన కళ్యాణి.. అఖిల్ అక్కినేని హీరోగా తెర‌కెక్కిన `హ‌లో` మూవీతో హీరోయిన్ గా వెండితెర‌పై అడుగు పెట్టింది. హ‌లో సినిమా ఫ్లాప్ అయినా క‌ళ్యాణికి మాత్రం మంచి గుర్తింపు వ‌చ్చింది. హ‌లో త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా `చిత్రలహరి` […]

ఏ హీరోయిన్ చేయ‌ని ప‌ని చేసిన హ‌న్సిక‌.. యాపిల్ బ్యూటీ నిజంగా గ్రేట్!

యాపిల్ బ్యూటీ హ‌న్సిక గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. దేశముదురు మూవీతో హీరోయిన్ గా మారింది. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హోదాను అందుకుంది. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వ‌రుస సినిమాలు చేస్తూ అభిమానులు అల‌రిస్తోంది. గ‌త ఏడాది చివ‌ర్లో హ‌న్సిక పెళ్లి పీట‌లు కూడా ఎక్కింది. ప్రియుడు సోహైల్ క‌తురియాతో ఏడ‌డుగులు వేసింది. 2022 డిసెంబ‌ర్ లో […]

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన కృతి శెట్టి.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ మూవీలో ఛాన్స్‌!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అందాల సోయగం కృతి శెట్టి.. కెరీర్‌ ఆరంభంలో యమ జోరు చూపించింది. వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ అందరిని అట్రాక్ట్ చేసింది. కానీ గత ఏడాది ద్వితీయార్థం నుంచి ఈ బ్యూటీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా ప‌డ్డాయి. క‌స్ట‌డీ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్‌ నాలుగు […]

అత‌న్ని చూడ‌గానే ఆపుకోలేక క‌మిటైపోయా.. షాకింగ్ సీక్రెట్ ను లీక్ చేసిన‌ విద్యా బాలన్!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాల‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పదహారేళ్ల వయసులోనే న‌ట‌నా జీవితాన్ని ప్రారంభించిన విద్యా బాల‌న్.. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడింది. మ‌ల‌యాళ‌, తమిళ భాష‌ల్లో విద్యా బాల‌న్ న‌టించిన ప‌లు సినిమాలు మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డం, విడుద‌ల‌కు నోచుకోక‌పోవ‌డం వంటివి జ‌ర‌గ‌డంతో ఆమెకు ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ను త‌గిలించారు. అయితే ఎన్నో అవ‌మానాల‌ను ఎదుర్కొని.. చివ‌ర‌కు 2005లో పరిణీత సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. […]

క‌మెడియ‌న్ యోగిబాబు ఒక్క రోజు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు.. హీరోలు కూడా దిగ‌దుడుపే!

యోగిబాబు.. కోలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్స్ లో ఒక‌డు. కోలీవుడ్ సినిమాలు తెలుగులో డ‌బ్ అవ్వ‌డం వల్ల యోగిబాబు ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలో యోగిబాబు మ‌హా దిట్ట‌. ఏడాదికి అర‌డ‌జ‌న్ కు పైగా చిత్రాల్లో న‌టించే యోగిబాబు.. ఈ మ‌ధ్య లవ్ టుడే, వారసుడు, కాజ‌ల్ అగ‌ర్వాల్ కోస్టి చిత్రాల్లో అల‌రించాడు. అలాగే రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `బిచ్చ‌గాడు 2` మూవీలో బిచ్చ‌గాడి పాత్రలో అద‌ర‌గొట్టేశాడు. […]

విజ‌య్ సేతుప‌తికి ఘోర అవ‌మానం.. `నీ ముఖానికి సినిమాలా` అంటూ దారుణంగా వెక్కిరించారా?

విజ‌య్ సేతుప‌తి.. ఈయ‌న ఎంత టాలెంటెడ్ న‌టుడో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. నిజానికి స్టార్ హోదాలో ఉన్న హీరోలు.. ఇత‌ర పాత్ర‌లు చేసేందుకు మొగ్గు చూప‌రు. కానీ, విజ‌య్ సేతుప‌తి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్ గా స‌త్తా చాటుతున్నాడు. అలాగే స‌హాయ‌క పాత్ర‌ల‌ను కూడా పోషిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ప‌లు ప్రాజెక్ట్ […]