టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడంటూ గత వారం నుంచి నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.జైలర్ అనంతరం రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. రజనీకాంత్ 170వ సినిమా కావటంతో `తలైవర్ 170` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిసంచనున్నాడు. మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో నాని ఓ […]
Tag: kollywood
‘సామజవరగమన’ మూవీ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. నయనతారతో ఆమెకు సంబంధం ఏంటి?
టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్స్ లో `సామజవరగమన` ఒకటి. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ ద్వారా రెబా మోనికా జాన్ అనే కొత్త హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే రెబా అందరి మనసులు దోచేసింది. అయితే రెబా ఎవరు..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ […]
ఓరినీ.. రజనీ `జైలర్` స్టోరీని అక్కడ నుండి లేపేశారా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ మరికొద్ది రోజుల్లో `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో తమన్నా, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగబాబు, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 10న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. తాజాగా జైలర్ ట్రైలర్ ను […]
దారుణంగా అవమానపడ్డ రజనీకాంత్.. రివెంజ్ ఎలా తీర్చుకున్నారంటే..?
కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు రజనీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రజినీకాంత్ ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమే నట. రజనీకాంత్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన..తన కెరియర్ మొదట్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. అలా ఒక నిర్మాత రజనీకాంత్ ను […]
ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన స్టార్ హీరోయిన్!
పైన ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాప ఎవరో గుర్తుపట్టారా.. కుర్రాళ్ల గుండెల్లో గుడులు రేపిన స్టార్ హీరోయిన్ ఆమె. ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించానా.. తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. మర్చిపోలేని రూపం ఆమెది. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రతిభ ఆమె సొంతం. ఆమె కేవలం నటి మాత్రమే కాదు.. కిక్‌బాక్సర్ మరియు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఆరితేరిన అందాల సివంగి. ఇప్పటికైనా ఆమె ఎవరో గెస్ చేశారా.. […]
బరితెగించేసిన శ్రియా.. నడిరోడ్డుపై కాలు పైకెత్తి ఏంటా పనులు!?
సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మల్లో జాబితాలో శ్రియా ఒకటి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలు చేసింది. ఇప్పటికీ అడపా తడపా చిత్రాలతో కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలు దూరంగా ఉంటూ వస్తున్న శ్రియా.. స్కిన్ షో విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా సరే శ్రియా ఎక్స్పోజింగ్ లో అస్సలు […]
చంద్రముఖితో `జైలర్`కు ఉన్న సంబంధం ఏంటి.. మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఆగస్టు 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. […]
తమన్నాపై తెగ మోజు పడుతున్న స్టార్ హీరో.. ఆమె కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే?!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం రెండు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. వచ్చే నెలలో ఒక్క రోజు వ్యవధిలో తమన్నా నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదల కాబోతోంది. అలాగే చిరంజీవి, తమన్నా కాంబోలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా బ్యాక్ టు బ్యాక్ […]
టాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కే స్టార్ డం సంపాదించుకున్న కృతి శెట్టి గురించి రెండు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు.. అనంతరం వరసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. అనంతరం ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.. కృతి శెట్టి కేవలం తెలుగులోనే కాకుండా తమిళం పైన కూడా బాగా దృష్టి పెట్టి అక్కడ పలు చిత్రాలలో […]