పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ ను దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తరుకెక్కడం, ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అయితే తాజాగా సలార్ నుంచి రిలీజైన ట్రైలర్కు వ్యూస్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకటుకోలేదు. […]
Tag: kgf director
బాక్స్ ఆఫిస్ బ్లాస్టింగ్ అప్డేట్..KGF డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా ఫిక్స్ అయిపోయిందోచ్..!!
నేడు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయనకు సినీ స్టార్స్.. సినీ ప్రముఖులు ..అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ ఆయనకు స్పెషల్గా విష్ చేశారు . “మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అంటూ చాలా చాలా ఇష్టంగా […]