ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవుట్… ఎలా గురూ…!

ఎన్నికల్లో గెలుపే టీడీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం దాదాపు ఏడాది ముందు నుంచే తీవ్రంగా శ్రమిస్తున్నారు టీడీపీ అధినేత. నిద్రావస్థలో ఉన్న నేతలందరనీ ముల్లుగర్ర తీసుకుని తట్టి లేపి మరీ యాక్టివ్ మోడ్ లోకి తీసుకువచ్చారు. 2019 ఓటమి తర్వాత… అసలు టీడీపీ నేతలున్నారా అనే అనుమానం కూడా తలెత్తింది. దీంతో ప్రతి నేతను మళ్లీ ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు బాబు బాగానే కష్టపడ్డారనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా […]

బెజవాడలో తమ్ముళ్ళు తగ్గట్లేదు..జనసేనకే బాబు ఛాన్స్.!

ఎక్కడైనా రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు సహజమే. అయితే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అధికారం కోసం లేదా సీట్ల కోసం కుస్తీలు కామన్. ఇక వాటన్నిటిని పార్టీ అధిష్టానాలు చక్కదిద్దుకోవాలి. ఎన్నిసార్లు పరిస్తితులని చక్కదిద్దాలని చూసిన విజయవాడలో తెలుగుదేశం నేతలు మాత్రం సర్దుకునేలా లేరు. ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ పోరు వల్ల అక్కడ టి‌డి‌పికి చాలా డ్యామేజ్ జరిగింది. ఇంకా ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. దీంతో టి‌డి‌పికి నష్టం […]

గల్లా-కేశినేని టీడీపీకి ఝలక్..తేల్చేసుకున్నారా?

తెలుగుదేశం పార్టీలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని వ్యవహార శైలి కాస్త వేరుగా ఉంది..వారు అసలు పార్టీతో కలవడం లేదు. సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు, విజయవాడ పరిధిలో జరిగింది..అయినా సరే గుంటూరు ఎంపీగా గల్లా, విజయవాడ ఎంపీగా కేశినేని హాజరు కాలేదు. దీంతో వారిద్దరు రాకపోవడంపై చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు పార్టీకి దూరంగా ఉండటం తో పాదయాత్రలో పాల్గొనలేదా? ఇంకా […]

విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎవరు పోటీ చేస్తారో తెలుసా…?

రాజకీయాలకు పుట్టిలుగా విజయవాడకు పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం విజయవాడ పార్లమెంట్ సహా ఏపీ – తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల గురించి ఎక్కువగానే చర్చ జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అందులో 3 విజయవాడ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఇక రెండు నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. దీంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతూనే ఉంటాయి. తాజాగా విజయవాడ పార్లమెంట్ సహా పరిధిలోని […]

బెజవాడ రాజకీయం..కేశినేని వైపే బాబు.?

మామూలుగానే బెజవాడ రాజకీయం బాగా హాట్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చేసింది. దీంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ, టి‌డి‌పిలు హోరాహోరీగా ఆధిక్యం దక్కించుకోవడానికి పోరాడుతున్నాయి. అదే సమయంలో ఆయా పార్టీల్లో అంతర్గతంగా కూడా రాజకీయం నడుస్తుంది. అంటే సీట్లు దక్కించుకోవడం కోసం నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటుపై రెండు పార్టీల్లో చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు నిలబడతారో క్లారిటీ లేదు. […]

ఉమా వైసీపీకి అనుకూలం..కేశినేని టీడీపీకి గుడ్‌బై?

గత కొన్ని రోజులుగా విజయవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా  నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈయన ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ సొంత పార్టీ పైనే విమర్శలు చేసే పరిస్తితి ఉంది. అయితే విజయవాడ ఎంపీగా..పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో విజయవాడలో కొందరు టి‌డి‌పి నేతలతో కేశినేనికి పడని విషయం తెలిసిందే. కానీ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ..వారిని […]

కేశినేని బ్రదర్స్ సీటు ఫైట్..బాబు ఎవరి వైపు?

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల్లో సీటు విషయంలో నేతల మధ్య పోటీ నెలకొంది..అటు వైసీపీలో, ఇటు టి‌డి‌పిలో అదే పరిస్తితి..ఈ క్రమంలోనే నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు కూడా దారి తీస్తుంది. ఇక టి‌డి‌పిలో విజయవాడ సీటు విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇక్కడ సొంత అన్నదమ్ముల మధ్య ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో ఆయన గెలిచారు. కానీ కొంతకాలం టి‌డి‌పి అధిష్టానానికి […]

కేశినేనిపై తమ్ముళ్ళు డౌట్..మోదీని కలిశాకే!

కేశినేని నాని రోజురోజుకూ టి‌డి‌పికి దూరం అవుతున్నారా? ఆయనకు నెక్స్ట్ సీటు లేదని టి‌డి‌పి అధిష్టానం తేల్చేసిందా? అంటే ప్రస్తుతం నాని ఇండిపెండెంట్ మాదిరిగా ముందుకెళ్లడం చూస్తే..ఆయన టి‌డి‌పికి దూరమైనట్లే కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఆయన..ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై కంటే..సొంత పార్టీ టి‌డి‌పిపైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. కొందరు నేతలని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ వస్తున్నారు..వారి వల్లే పార్టీ నాశనం అవుతుందని అంటున్నారు. అయినా సరే […]

టీడీపీలో కేశినేని-అయ్యన్న దూకుడు..సొంత వాళ్లపైనే!

రాజకీయాల్లో తాము ఉంటున్న పార్టీలకు నిబద్దతతో పనిచేయడమే నేతల కర్తవ్యం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా..పార్టీ కోసం కష్టపడాలి. ఇక అలాంటి వారు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. అయితే అధికారంలో లేకపోవడం వల్ల పనిచేయని వారు..వెనుక గోతులు తీస్తూ సొంత పార్టీ నేతలనే దెబ్బతీసే వారు ఉన్నారు. ఇక అలాంటి వారిపై ఇటీవల ఇద్దరు టీడీపీ సీనియర్లు గళం ఎత్తారు. ఇటు విజయవాడలో ఎంపీ కేశినేని నాని..పార్టీని అమ్ముకున్న వారు వద్దని, పార్టీలో ప్రక్షాళన జరగాలని, […]