Tag Archives: kerala police

ఇదెక్కడి మాస్ మావా.. అమ్మాయితో మరో అమ్మాయి జంప్ జిలానీ!

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక చిత్రవిచిత్రాలు జరుగుతాయని ముందుగానే చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే, ఆయన చెప్పనివి కూడా చాలానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే సమాజంలో వావివరసలు మరిచి చెలరేగిపోతున్న జనం, ఇప్పుడు ఏకంగా లింగబేధన కూడా మరిచి చేస్తున్న పనులు చూస్తుంటే ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా కేరళలో చోటు చేసుకున్న ఓ ఘటనే దీనికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పాలి. కేరళకు చెందిన ఓ

Read more