జాతీయ అవార్డు గ్రమీత కీర్తి సురేష్ మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో జంటగా నటించారు. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన `వేదాళం`కు రీమేక్ ఇది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ […]
Tag: Keerthy Suresh)
`భోళా శంకర్` ఫస్ట్ రివ్యూ.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!
వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరో ఆరు రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, తమన్నా జంటగా నటించారు. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. చిరంజీవి ఇందులో ట్యాక్సీ డ్రైవర్ గా నటిస్తే.. తమన్నా […]
హాట్‌గా మారిపోతున్న కీర్తి సురేష్… రీసెంట్ పిక్స్ చూశారా…
కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. మహానటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు క్లాస్ గానే కాదు తనలోని మరో యాంగిల్ ను కూడా పరిచయం చేసింది కీర్తి. తాజాగా దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి తెలుగులోనే కాదు తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా తమిళంలో విడుదలైన […]
పెద్ద రిస్క్ చేస్తున్న చిరంజీవి.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం ఉండదు గురూ!?
మెగాస్టార్ చిరంజీవి తర్వలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మెహర్ రామేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా ముస్తాబవుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో […]
పూనకాలు తెప్పిస్తున్న `భోళా శంకర్` ట్రైలర్.. మెగా ఫ్యాన్స్‌కి మాస్ జాతరే!
వల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ చేస్తోంది. సుశాంత్, శ్రీముఖి, మురళీ శర్మ, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ […]
టైం చూసి కరెక్ట్ గా కొట్టిన కీర్తి సురేష్.. అభిమానులకి ఊహించని షాకే ఇది..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .అందానికి అందం.. నటనకి నటన.. అభినయానికి అభినయం అన్ని కలగలిసిన అందాల ముద్దుగుమ్మ. నో ఎక్స్పోజింగ్ – నో రొమాంటిక్ సీన్స్ అంటూ తనకు తానే కొన్ని క్రేజీ కండిషన్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్న ఈ బ్యూటీ.. మహేష్ బాబుతో సర్కారీ వారి పాట సినిమాలో నటించినప్పటి నుంచి ఎక్స్పోజింగ్ విషయంలో కూసింత హద్దులు మీరుతుంది . […]
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన కీర్తి సురేష్.. సమంత సూపర్ హిట్ మూవీ రీమేక్ లో మహానటి!?
మహానటి మూవీతో సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. రీసెంట్ గా దసరా, నాయకుడు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. సమంత సూపర్ హిట్ మూవీ బాలీవుడ్ రీమేక్ లో మహానటి హీరోయిన్ గా నటించబోతోంది. ఇంతకీ […]
కీర్తి సురేష్ లిప్ కిస్ చేయాలంటే ..ఏ హీరోతో చేస్తుందో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారాక కొన్ని కొన్ని సార్లు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉండాలి .. మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ ఉండాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఆ స్థానాన్ని ఇంకా పై స్థానానికి తీసుకెళ్లగలరు . అలా కాదు ఇలా లేదు ..అన్నారా తొక్కేయడానికి ఎప్పుడూ 4 చేతులు వెనకాల రెడీ గానే ఉంటాయి . అయితే ప్రెసెంట్ ఆ లిమిట్స్ క్రాస్ చేద్దామా..? వద్దా..? అన్న డైలమాలో పడిపోయింది […]
పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. `భోళా శంకర్` నుంచి లీకైన క్రేజీ వీడియో!
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో అలరించబోతోంది. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. సుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఆగస్టు […]









