రాయుడు విజయంతో పవన్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్

కాటమరాయుడు సునామితో ఒక పక్క పవన్ బాక్స్ ఆఫీసునీ షేక్ చేస్తుంటే, పవన్ తర్వాత చేయబోయే బడా ప్రాజెక్టుకి త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతున్నాడని సమాచారం. సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకొనే పవన్ ఇప్పుడు ఈ సినిమాని శర వేగంగా పట్టాలెక్కించడానికి సన్నద్ధమయ్యారట. అప్పుడే ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ ఈ రోజు నుంచి రామోజీ ఫీల్మ్ సిటీ లో ఫైట్ మాస్టర్ విజయన్‌ పర్యవేక్షణలో బారి ఎత్తున్న ఫైట్ ఎపిసోడ్స్ షూట్ […]

కాటమరాయుడు టాక్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రివ్యూ వచ్చేసింది. తమిళ్ లో “వీరం” పేరుతో అజిత్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు గా రేపు ప్రేక్షకులముందుకు రానుంది. అయితే ఈ  సినిమా గురించి యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ ఒక శుభవార్త చెప్పాడు. కాటంరాయుడు ఫస్ట్ రివ్యూ […]

పూర్ బ‌జ్‌లో చిక్కుకున్న కాట‌మ‌రాయుడు

ప‌వ‌ర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ నుంచి ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై హైప్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా రిలీజ్‌కు ముందు ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసే హంగాయా, బ‌జ్ ఆకాశంలోనే ఉంటుంది. అయితే ప‌వ‌న్ లేటెస్ట్ మూవీ కామ‌ట‌రాయుడు విష‌యంలో మాత్రం చాలా చాలా స్త‌బ్ద‌త క‌నిపిస్తోంది. గ‌తంలో ప‌వ‌న్ ప్ర‌మోష‌న్లు ప‌ట్టించుకునేవాడు కాదు. గ‌బ్బ‌ర్‌సింగ్ నుంచి ఛానెల్స్‌కు ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక ప‌వ‌న్ సినిమా రిలీజ్ అంటే మీడియాలోను, సోష‌ల్ […]

కాట‌మ‌రాయుడి క‌త్తి వెనుక స్టోరీ 

`సినిమాలు, రాజ‌కీయాలు రెండింటినీ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌డు`… ఇది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఒక ఫంక్ష‌న్లో చెప్పిన డైలాగ్‌!! ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని త‌మ్ముడు తూచ త‌ప్ప‌కుండా పాటించేస్తున్నాడు. అటు సినిమాలు చేస్తూ.. అప్పుడ‌ప్పుడూ ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌వుతూ.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. జ‌న‌సేన‌ను వీలైనంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు స‌రికొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు ప‌వ‌న్‌! ముఖ్యంగా పొలిటిక‌ల్ ఇమేజ్ పెరిగేలా ఉండే పాట‌లను త‌న లేటెస్ట్ సినిమా కాట‌మ‌రాయుడులో ఉండేలా […]

స‌ర్దార్ రూట్లో కాట‌మ‌రాయుడు 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు షూటింగ్ తీరు చూస్తుంటే ప‌వ‌న్ చివ‌రి చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ షూటింగ్‌ను త‌ల‌పిస్తోంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. కాట‌మ‌రాయుడు షూటింగ్ విష‌యంలో ముందునుంచి ప్లానింగ్‌తో లేరు. తీరా ఇప్పుడు ఉగాదికి రిలీజ్ డేట్ ఇవ్వ‌డంతో షూటింగ్‌ను హ‌డావిడిగా ఫినిష్ చేసేందుకు కంగారు ప‌డుతున్నారు. కాట‌మ‌రాయుడు సినిమా చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. అయితే కొన్ని సీన్లు ప‌వ‌న్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో రీ షూట్లు చేయాల‌ని ద‌ర్శ‌కుడు డాలీని ఆదేశించాడ‌ట‌. ఇక పాట‌లు కూడా […]