కపిల్ దేవ్ తో బ్రేకప్ ఆయన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..!!

భారత్ దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రికెటర్లు, సినిమా వాళ్ళతో కలిసిపోతే ఇక మరింత పాపులారిటీ పెరుగుతుందని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు కొన్ని జంటలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. మరి కొంతమంది కొన్ని కారణాల చేత విడిపోయారు.అలాంటి వారిలో కపిల్ దేవ్ హీరోయిన్ సారిక కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే కపిల్ దేవ్ ,సారిక […]

`83` టీజర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?

కపిల్ దేవ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ స్థాయిలో అత్యున్నత ఆల్‌రౌండర్‌గా గుర్తింపును పొందారీయ‌న‌. ఇప్పుడు కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న చిత్ర‌మే `83`. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క‌పిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ నటించగా అతడి భార్య రూమీ భాటియాగా దీపిక పదుకొనే క‌నిపించ‌బోతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా […]

దిగ్గజ క్రికెటర్‌తో సంద‌డి చేసిన చిరు దంప‌తులు..పిక్స్ వైర‌ల్‌!!

క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు ఒకేచోట కలిస్తే అభిమానులు ఆనందంతో ఊగిపోతుంటారు. తాజాగా హైద‌రాబాద్‌లో అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా త‌న చిర‌కాల స్నేహితుడు, భారతదేశానికి తొలి ప్రపంచకప్‏ను అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‏ను క‌లిశారు. ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ ‏లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్‏తో చిరంజీవి సంద‌డి చేశారు. ఈ సమావేశంలో చిరు సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన […]