Tag Archives: kangana

బాలీవుడ్ నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి.?

బాలీవుడ్ హీరో దివంగత నటుడు సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత బాలీవుడ్ నెపోటిజం పై జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై కంగనా రనౌత్, నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పలువురు సినీ పెద్దలపై, అలాగే పలువురు సెలబ్రిటీల పై విమర్శలను గుప్పించింది. ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నటి మల్లికా షెరావత్ నెపోటిజం ను మరొక సారి తన వ్యాఖ్యలతో తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవలే బాలీవుడ్ లైఫ్

Read more

ఓటీటీ లో తలైవి సినిమా.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అలాగే విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె నటన కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.

Read more

ఆ విషయంలో కంగానా తోపు.. కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఆ తల్లిని చూస్తూ ఉంటారు. అయితే ఈమె గురించి ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోదు. గత ఇటీవల తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా లో

Read more

బాలీవుడ్ బ్యూటీకి మరో యాప్ స్వాగతం..?

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు సామాజిక మాధ్యమ వేదిక కూ యాప్ సాదరంగా ఆహ్వానం పలికింది. స్వేచ్ఛగా ఆమె భావాలను వ్యక్త పరిచేందుకు ఈ వేదికను ఆమె ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ట్విటర్ ఆమె ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన క్రమంలో కూ యాప్ ఆమెను ఆహ్వానించింది. కూ యాప్ దేశీయంగా అభివృద్ధి చెందింది. తమ వేదిక స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలిపేలా అవకాశం కల్పిస్తుందని కూ వ్యవస్థాపకులు తెలిపారు. ఇది మీ ఇల్లు లాంటిది అంటూ కంగనను స్వాగతించారు. కూ

Read more

చివరికి పతనం తప్పదు అంటూ కంగనా ట్వీట్..!!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోకసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హై కోర్టు సోమవారం నాడు ఆదేశించింది. దీనితో హోమ్ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనికి ట్విట్టర్ ద్వారా స్పందించిన బాలీవుడ్ నటి కంగనా అనిల్ దేశ్ ముఖ్

Read more