కమలహాసన్ చేయాల్సిన కథలో చిరంజీవి ఎంట్రీ.. తీరా రిజల్ట్ చూస్తే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఎలాంటి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్‌ల‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వ‌న్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్. అయితే.. చిరు ఓ సినిమా విషయంలో మాత్రం పెద్ద మిస్టేక్ చేశాడ‌ట. పట్టుబట్టి మరి కమలహాసన్ ఉద్దేశించి రాసిన ఓ […]

కమల్ – రజినీ కాంబో ఫిక్స్.. 40 ఏళ్ల తర్వాత మ్యాజిక్ రిపీట్..!

లోక‌నాయకుడు కమలహాసన్, కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్ దాదాపు 5 ద‌శాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కిందంటే ఒకే స్క్రీన్ పై ఇద్దరు మెరిశారంటే ఎలాంటి ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే కథలో భాగం చేసి సిల్వర్ […]

‘ కూలి ‘ని మిస్ చేసుకుని పండగ చేసుకుంటున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సౌత్ , నార్త్ అని తేడా లేకుండా.. ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్, హీరో ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవాలని.. ఆడియన్స్‌ను కంటెంట్‌తో మెప్పించి.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయాలని ఆహర్నిశ‌లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో తమిళ్ నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రిలీజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. అలా.. తాజాగా కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్‌ కాంబోలో […]

ఆ ఇద్దరు నా రెండు కళ్ళు.. ఆ తెలుగు హీరోలతో తప్పక మూవీ చేస్తా.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలి. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో.. భారీ కాస్టింగ్, ఆడియన్స్‌ను పలకరించనున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగటివ్ షేడ్స్‌లో మెరువగా.. శృతిహాసన్, ఉపేంద్ర, పూజ హెగ్డే, రెబ మౌనిక జానా, శోభిన్ షాహిర్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్‌ మ్యూజిక్.. ఈ సినిమాకు మరింత హైలెట్. ఇక సినిమా రిలీజ్ డేట్ […]

కూలీలో కమల్ హాసన్.. ట్రైలర్లో బిగ్ లీక్.. అదిరిపోయే ట్విస్ట్!

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కూలి ఒక‌టి. కోలీవుడ్ హీరో రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా ధియేట్రిక‌ల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రోల్ ఇంట్రడక్షన్స్‌, రెండే రెండు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ను లాగించేసారని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. అంతేకాదు.. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ […]

వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!

ఆగష్ 14న పాన్ ఇండియా లెవెల్లో రెండు భారీ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఒకటి సూప‌ర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా కాగా.. మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహించిన వార్ 2. ఇక కూలీ మూవీలో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ మెర‌వ‌నున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ రూపోందించ‌గా.. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ భాగంగా వార్ 2 రూపొందింది. ఇక […]

” థ‌గ్ లైఫ్‌ “లో శింబు రోల్ మిస్ అయిన స్టార్ హీరో… ఎంత ల‌క్కీరా బాబు…!

లోకనాయకుడు కమలహాసన్.. స్టార్ డైరెక్టర్ మణిర‌త్నం కాంబోలో తెర‌కెక్కిన తాజా మూవీ థ‌గ్ లైఫ్‌. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబోలో వ‌చ్చిన‌ సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో రిలీజ్ ముందు నుంచే మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక.. ఈ సినిమా తాజాగా రిలీజై ఎలాంటి టాక్‌ తెచ్చుకుందో తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ హీరో శింబు సైతం కీలక పాత్రలో న‌టించాడు. త్రిష హీరోయిన్ గా మెరిసింది. అయితే ఈ […]

థగ్ లైఫ్ బడ్జెట్.. కమల్ హాసన్ రెమ్యూనరేషన్ డీటెయిల్స్..!

లోకనాయకుడు కమలహాసన్.. తాజాగా నటించిన మూవీ థ‌గ్ లైఫ్‌.. త్వరలోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రాండ్ లెవెల్లో ప్రమోషన్స్‌ను ప్రారంభించి సందడి చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగానే.. తాజాగా చెన్నైలో జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకల్లో కమలహాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో దుమారం రేపయో తెలిసిందే. తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల వల్ల కూడా.. ఈ సినిమాలు కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ […]

గాడిదలకు అందుకే విలువ ఇవ్వకూడదు.. కమల్ కామెంట్స్‌పై స్టార్ బ్యూటీ షాకింగ్ రియాక్షన్

ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో కమలహాసన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట ఎంత దుమారం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క‌మ‌ల్‌ మాట్లాడుతూ.. కన్నడ భాష.. తమిళ భాష నుంచి పుట్టింది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో కన్నడ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అంతేకాదు.. ఈయనపై ఇప్పటికే కన్నడలో ట్రోలింగ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా కమల్ హాసన్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని.. అప్పుడే థ‌గ్ లైఫ్‌ సినిమా […]