ప్రస్తుతం అందరి దృష్టి కల్కి పైనే ఉన్న సంగతి తెలిసింది. ఒక తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా మోస్ట్ అవైటెడ్ గా ఎదురుచూస్తున్న మూవీ కల్కి. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లో చూస్తామా అంటూ కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఊహకందని అంచనాలు […]