టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ అగ్ర హీరోలకు జంటగా నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో ఉన్న సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా అందరి హీరోలతో నటించింది. ఇక పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లియింది.. ప్రస్తుతం సినిమాలుకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌కు మళ్లీ […]
Tag: kajal
తాను నటించిన హీరోయిన్స్ లో ..బన్నీ మళ్ళీ మళ్లీ రొమాన్స్ చేయాలి అనుకునే ముద్దుగుమ్మ ఈమె..!!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతో మంది హీరోయిన్స్ తో జత కడుతూ ఉంటారు . కొంతమంది ఒకే హీరోయిన్ ని రిపీట్ చేసి మరి రొమాన్స్ చేస్తూ ఉంటే .. మరి కొంతమంది కొత్త కొత్త ముద్దుగుమ్మలను తెరపైకి ఇంట్రడ్యూస్ చేస్తూ .. కొత్త అందాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు . అయితే తమ మనసులో మాత్రం ఈ సినిమాలో హీరోయిన్గా ఆ హీరోయిన్ అయితే బాగుంటుంది అని కచ్చితంగా స్టార్ హీరోస్ అనుకొనే ఉంటారు. […]
రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీళ్లే..!!
టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ఇప్పటివరకు ఫ్లాప్ అనే సినిమాని తెరకెక్కించలేదని చెప్పవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసిన దర్శకుడుగా పేరు సంపాదించారు. బాహుబలి, RRR వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటిది రాజమౌళి దర్శకత్వంలో ఎవరైనా నటించాలంటే ఎగిరి గంతేస్తూ ఉంటారు. అలాంటిది రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన కొంతమంది హీరోల గురించి తెలుసుకుందాం. […]
అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన కాజల్..ఈ ట్వీస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఉన్నారు . కొత్త ముద్దుగుమ్మలు వస్తున్నారు . కానీ పాత హీరోయిన్స్ అంటేనే పడి చచ్చిపోతున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ అంటే జనాలకు విపరీతమైన ఇష్టం .ఆ అందం ..దానికి తగ్గ ఫిజిక్ .. నిజమైన చందమామ ఇలానే ఉంటుందేమో అనేంతలా ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా […]
కాజల్ అగర్వాల్ అలా మారిపోయింది ఏంటి..చూస్తే అందరూ షాక్..!
సినీ పరిశ్రమలో ఉన్న నటీమణులు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడానికి వారి గ్లామర్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే వారి గ్లామర్ కోసం ఏమాత్రం తగ్గరు. వారు అందంగా కనిపించడం కోసం ఎంతవరకైనా వెళ్తారు. తమ మొహం మీద ఏమైనా తేడా అనిపిస్తే చాలు వెంటనే తమ మొహానికి సర్జరీలు చేయించుకుంటారు. ఏమాత్రం లావు పెరిగిన వెంటనే తమ రెగ్యులర్ ఫిజిక్ లోకి రావడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే […]
పెళ్లికి సిద్ధమైన అల్లు అర్జున్-కాజల్.. వీరిని అడ్డుకున్నది ఎవరు?
కాజల్ అగర్వాల్.. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి స్టార్ డంను దక్కించుకుంది. కాజల్ దాదాపు 15 సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్గా వెలుగుతుంది. అయితే కాజల్ తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుని ఇటీవల కాలంలో ఒక బాబుకి జన్మనిచ్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే కాజల్ సినీ కెరీర్ లో […]
వావ్: మళ్లీనా..కాజల్ అభిమానులకు గుడ్ న్యూస్..!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..ముద్దుగా అభిమానులు టాలీవుడ్ చందమామ అని పిలుచుకుంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీని ఒకానొక టైం లో ఏలేసిన ఈ బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించినలక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మగధీర సినిమాతో తన కెరీర్లు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. మగధీర సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా […]
టాలీవుడ్ లో.. తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్లు వీళ్ళే?
సాదారణంగా చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు ఏ హీరో తో నటించిన పర్ఫెక్ట్ జోడి అని పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది హీరోయిన్లు ఒకవైపు సీనియర్ హీరో గా కొనసాగుతున్న తండ్రితో మరోవైపు జూనియర్ హీరోగా కొనసాగుతున్న కొడుకు తో కూడా సినిమాలు చేసి హిట్ అందుకున్న హీరోయిన్లు ఉన్నారు. అలాంటి హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. శ్రీదేవి : సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి గా పేరు సంపాదించుకున్న శ్రీదేవి తోనే ఇలా […]
బిగ్‌బాస్ 5: ఈ వారం బ్యాగ్ సద్దేసేది ఆ కంటెస్టెంటేనట..?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరువవుతోంది. మొత్తం 19 మందితో అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, లోబో, ప్రియ, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాంకలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. సన్నీ, శ్రీరామ్, మానస్, కాజల్, సిరి మరియు షణ్ముఖ్‌లు హౌస్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ఆరుగురు […]