బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతి రాయ్‌కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు రియల్ లైఫ్ లో మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. హాట్ అందాలు ఆరబోస్తూ కుర్ర కారకు పిచ్చెక్కించే విధంగా జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది. అంతేకాదు ఓ యంగ్ డైరెక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఇటీవల ప్రకటించి సంచలనం […]
Tag: Junior NTR
‘ దేవర ‘ సినిమాల్లో.. ఐటెం గర్ల్ గా ఆ స్టార్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్ నైనా అలవోకగా చేసి ముప్పించగల సత్తా ఉన్న నటులలో మొదటి వరుసలో జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. ఇక తాత సీనియర్ ఎన్టీఆర్‌కు తగ్గ మనవడిగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక […]
జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై వేణు స్వామి జోష్యం.. ఏమన్నాడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా […]
చిరంజీవి – ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని తెలుసా.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఇద్దరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్‌గా మారాడు చిరంజీవి. నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత 20 సంవత్సరాల క్రితం చిరంజీవి – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రావాల్సిన ఓ సినిమా […]
తెగించిన ఎన్టీఆర్ హీరోయిన్.. పబ్లిక్‌గా పొట్టి బట్టలతో అందాలు వడ్డించేసింది…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత చాలానే సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. అయితే, ఆమె ఇప్పటివరకు తన నటనా జీవితంలో పెద్దగా విజయం సాధించలేదు. ఆమె ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి ప్రయత్నించింది, కానీ అవి ప్రేక్షకులను లేదా విమర్శకులను ఆకట్టుకోలేదు. జాన్వీ కపూర్‌కి హిట్‌లు లేకపోయినా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ తగ్గకుండా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 22 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, అక్కడ […]
మామూలు అభిమానం కాదిది.. కొమరం భీమ్, దేవర రూపాలలో వినాయకుడి విగ్రహాలు..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయనకున్న ఫాన్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సినిమా కి ఫస్ట్ డే కలెక్షన్ల ఏ రేంజ్ లో వసులవుతాయో ఊహించడం కూడా కష్టమే. ఎన్టీఆర్ నటించిన సినిమా లు చాలా వరకు బాక్సఫీస్ ని షేర్ చేసాయి. సింహాద్రి, ఆర్ ఆర్ ఆర్ సినిమా లతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో ఎన్టీఆర్ […]
భార్యకు అబార్షన్ అయితే అలాంటి మాటలు తారక్ మాట్లాడాడు: స్టార్ యాక్టర్
స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన సన్నిహితుల విషయం లో మాత్రం చాలా కేరింగ్ గా ఉంటాడు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలో నటుడు ప్రభాస్ శ్రీను కీలక పాత్రలో […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ వింత డిమాండ్.. తల పట్టుకుంటున్న కొరటాల శివ!
ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ “దేవర” సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్ర అద్భుతంగా పోషించిన తారక్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ సినిమాలో దేవర పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాపై ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా వైడ్ గా అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత తీసే మూవీ హీరోలకు ఫ్లాప్ ఇస్తుంది. అందుకే తారక్ […]
బండ్ల గణేష్ చేసిన చిన్న తప్పువల్ల.. జూ.ఎన్టీఆర్‌కి చేకూరిన ప్రయోజనం.. ఏంటంటే..
ప్రముఖ నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నటుడిగా తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన గణేష్, రవితేజ హీరోగా నటించిన ‘ఆంజనేయులు’ సినిమాకి నిర్మాతగా మారి కొత్త కెరీర్ మొదలుపెట్టాడు. నిర్మాతగా కూడా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరిగా బండ్ల గణేష్ ‘టెంపర్’ […]