యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న ఆయన కెరీర్ లో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` రీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్షన్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం.. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు వందలు, ఓవర్సీస్ లో 150 థియేటర్స్ […]
Tag: Jr NTR
తన్నులు తిన్నా మారని సునిశిత్.. ఈసారి ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు!
సినీ తారల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పాపులర్ అయిన సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఇటీవల మెగా కోడలు ఉపాసనను కించపరస్తు దారుణమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దాంతో మెగా ఫ్యాన్స్ సునిశిత్ ను వెతికి పట్టుకొని మరీ చితక్కొట్టేశారు. అయితే తన్నులు తిన్నా ఇతగాడు మారలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. సునిశిత్ కామెంట్స్ బాగా […]
`ఎన్టీఆర్ 30`కి పవన్ కళ్యాణ్ టైటిల్.. గోలెత్తిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ఎన్టీఆర్ 30`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఖరారు అయ్యారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కొత్త […]
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం..జూనియర్‌కు ఆహ్వానం..కారుకు ప్లస్.!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పోటాపోటిగా జరుగుతున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. ఇక ఈ ఉత్సవాల్లో నందమూరి కుటుంబం సైతం భాగమవుతుంది. ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ గా వచ్చారు. చంద్రబాబు, బాలయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నందమూరి ఫ్యామిలీ కూడా వచ్చింది. ఇక నందమూరి ఫ్యామిలీలో […]
వయసులో తనకంటే పెద్ద హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాలు ఏంటో తెలుసా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. అలాగే తన సినిమాల ద్వారా ఎందరో కొత్త హీరోయిన్లు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే సినిమాల్లో హీరో వయసు కంటే హీరోయిన్ వయసు చిన్నగా ఉంటుంది. కొందరు హీరోలు అయితే తమ వయసులో సగం వయసున్న కుర్ర హీరోయిన్లతో కూడా నటిస్తున్నారు. కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు […]
కుస్తీ యోధుడిగా యంగ్ టైగర్.. కొరటాల ప్లాన్ ఇరగదీసిందిగా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది.. బాలీవుడ్ […]
అలాంటి పనులు చేసి తన్నులు తిన్న ఎన్టీఆర్.. తారక్ లో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా..?
గ్లోబల్ హీరోగా పేరు సంపాదించుకున్న యంగ్ టైగర్ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టిన ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ హీరోగా తన పేరుకి పాపులారిటి సంపాదించుకున్నాడు . రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే . ప్రజెంట్ ఎన్టీఆర్ తన కెరీర్ లోని […]
ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్..తారక్ తో సినిమాకు సిద్ధమన్న హాలీవుడ్ డైరెక్టర్..!
మన తెలుగు సినిమాగా వచ్చి ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న భారీ చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాతో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్లో చాటగా లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3, చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న దర్శకుడు జేమ్స్ గన్ […]
శోభన్ బాబు, కృష్ణకు రీప్లేస్ అనుకున్న నందమూరి హీరో ఏమయ్యాడు..!
తెలుగు చిత్ర పరిశ్రమలు నందమూరి కుటుంబం అంటే ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. నందమూరి తారక రామారావు నట వారసులుగా ఆయన తర్వాత రెండు తరం హీరోలులగా హరికృష్ణ, బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తే…జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటా వారు మూడో తరం హీరోలుగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కోన్నసాగుతున్నారు. అయితే వీళ్లందరి మధ్యలో ఓ నందమూరి నటుడి ప్రస్థానం…చాలా ఆశల మధ్య మొదలై..అనుకోకుండా ముగిసిపోయింది. ఇంతకీ ఆ నందమూరి హీరో ఎవరుంటే అతనే నందమూరి […]