‘ పుష్ప 2 ‘ పోస్ట్‌పోన్‌కు కారణం రష్మికాన.. భలే ట్విస్ట్ ఇచ్చారే..?

తెలుగు ఇకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా.. ఆగస్ట్ 15న రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఈ సినిమాను డిసెంబర్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ కు బ్యాడ్ టైం నడుస్తుందని.. తన మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తూ ప్రచారాలు చేస్తున్న క్రమంలో.. నంద్యాల వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ […]

మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏదీ రాదు.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్.. ఏం జరిగిందంటే..?

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్.. సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరో పక్కన పలు బులితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెటింట‌ వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో..? శేఖర్ మాస్టర్ అంతగా ఎమోషనల్ […]

‘ భారతీయుడు 2 ‘ సక్సెస్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు.. కారణం ఏంటంటే..?

శంకర్ డైరెక్షన్‌లో కమలహాసన్ హీరోగా భారతీయుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని మెగా అభిమానులు భావిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ 2 సక్సెస్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారా.. అసలు ఇండియన్ 2 సక్సెస్‌కి మెగా అభిమానులకు సంబంధమేంటి.. ఒకసారి చూద్దాం. శంకర్ డైరెక్షన్‌లె ప్రస్తుతం రామ్ చరణ్.. గేమ్‌చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి […]

పుష్ప 2 మేకింగ్ లో ప్రొడ్యూసర్ పై అసంతృప్తిగా సుకుమార్.. కారణం ఇదే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న శివకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ ఖ్యాతిని రెట్టింపు చేస్తున్న‌ స్థార్‌ డైరెక్టర్ల లిస్టులో మొదటి వరుసలో ఉన్నాడు. ఆయన చేసే ప్రతి సినిమాతో లాజికల్ సీన్స్ ఉండేలా చూసుకుంటూ.. కథపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్పా సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా […]

డైరెక్టర్, ప్రొడ్యూసర్ లతో ఒక రాత్రి గడపాలంటూ హీరోయిన్ కు ఫోన్ కాల్.. ఆమె రియాక్షన్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ ఎప్పటినుంచో ఉందన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఎంతమంది హీరోయిన్లు, స్టార్ నటీమణులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పటికే ఆడియన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఎన్నో వేధింపులను ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ, భయంకర రోజులను ఫేస్ చేశామంటూ వివ‌రిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ తమ ప్రైవేట్ లైఫ్ గురించి బయట పెట్టేందుకు.. తము ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పేందుకు […]

మహేష్ లో నమ్రతకు అసలు నచ్చని క్వాలిటీ ఏంటో తెలుసా.. అలా చేస్తే కాస్త కూడా సహించదా.. ?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐదు పదుల వయసు మీద పడుతున్న ఇప్పటికీ యంగ్ హీరోలు ఆకట్టుకుంటున్న మహేష్ బాబు.. ఆయన భార్య నమ్రత లక్షలాది మంది టాలీవుడ్ ప్రేక్షకులకు ఫేవరెట్ కపుల్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ జంట ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అంతే అన్యోన్యంగా ఉంటూ తమ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాగా నమ్రత […]

పవన్ తో గొడవలపై స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు క్లారిటీ.. ఆ వార్తలు నిజమే అంటూ.. ?

స్టార్‌ ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలుకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఈయనకు సౌమ్యుడు అనే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఇక‌ తన సినిమాల ప్రమోషన్స్ లో మాత్రమే కనిపించే సురేష్ బాబు.. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో అతనికి గొడవలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై స్పందించాడు. ఇక సురేష్ బాబు ఇంటర్వ్యూలో […]

‘ జై హనుమాన్ ‘ మూవీ లో హనుమాన్ గా చరణ్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే..?

ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించిన‌ సినిమాల్లో టక్కున గుర్తుకు వచ్చేది హనుమాన్. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో తలపడి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో.. ప్రశాంత్ వర్మ కు పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మతో.. ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే లెవెల్ కు […]

ప్రభాస్ ‘ కల్కి ‘ కాదా.. విలేఖరు ప్రశ్నకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లాకింగ్ ఆన్సర్..!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. నాగ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి వారంలోనే రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా.. ప్రస్తుతం రూ.1000 కోట్ల రన్ వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా సాధించిన కల్కి.. ఈ వారంలో అన్ని ఏరియాల్లో లాభాల్లో దూసుకుపోతోంది. బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి లాభాలు తెచ్చి పెట్టింది. […]