కార్తీ నటించిన సత్యం సుందరం రివ్యూ.. ఎలా ఉందంటే..!?

96 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రేమ్ డైరెక్షన్లో తాజాగా వచ్చిన చిత్రం సత్యం సుందరం. తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తీ, మరో సీనియర్ హీరో అరవిందస్వామి ముఖ్యపాత్రలో ఈ మూవీ తెరకెక్కింది. అదేవిధంగా ఈ మూవీని కార్తీ అన్న మరో స్టార్ హీరో సూర్య 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి సినిమా మీద పడింది. దీనికి తోడు ట్రెజర్, ట్రైలర్ తో పాటు కొన్ని […]

డేటింగ్ ఇలానే చేయాలంటూ.. వార‌సుడికి స్టార్ హీరో స‌జెష‌న్స్‌.. అత‌నేవ‌రంటే..?

టాలీవుడ్‌లో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. మొదట ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమాలో రావణుడి పాత్రలో నటించిన సైఫ్.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర లోను విలన్ పాత్రలో మెరిసాడు. ఈ క్రమంలో ఎన్నో తెలుగు మీడియాల‌తో పాటు.. జాతీయ మీడియా ఇంటర్వ్యూల‌లోను పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో తాజా ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్‌ మాట్లాడుతూ ఫ్యామిలీ, పిల్లల గురించి కొన్ని విషయాలు చెప్పకొచ్చాడు. అవి ప్రస్తుతం నెటింట‌ […]

మృణాల్ గ్రామర్ షో.. ఫిదా అయిన యంగ్ బ్యూటీ.. మనసును దోచేస్తున్నావంటూ.. !

సీతారామం సినిమాతో టాలీవుడ్ క్రేజి హీరోయిన్గా మంచి ఇమేజ్ ద‌క్కించుకుంది మృణాల్‌ ఠాగూర్. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అచ్చ తెలుగు ఆడపిల్లల తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తన అందం, అభినయంతో పాటు.. కట్టుబొట్టుతో యూత్ ను క‌ట్టిప‌డేసింది. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు కట్టాయి. ఇందులో భాగంగానే నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా […]

దేవర రెస్పాన్స్ పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ఆడియన్స్‌ను పలకరించింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు ఈ మాస్ యాక్షన్ డ్రామాను వీక్షించవచ్చా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేప‌ధ్యంలో […]

దేవర.. ఎవరు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..?

ఎట్టకేలకు టాలీవుడ్ ప్రేక్షకులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూసిన దేవర థియేటర్లలోకి వచ్చేసాడు. తారక్ యాక్టింగ్ అనిరుధ్‌ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సింగిల్ థియేటర్లలో తారక్‌ అభిమానుల రచ్చ మాములుగా ఉండడం లేదు. ఓ రేంజ్‌లో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. థియేటర్లు దద్దరిల్లిపోయేలా విజిల్స్‌తో మోత పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఉంటుంది. […]

జ‌క్క‌న బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన దేవర.. రాజ‌మౌళి కొడుకు ట్విట్‌ వైరల్..

టాలీవుడ్‌లో ఎప్పటినుంచో వినిపిస్తున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేసిన తర్వాత ఎలాంటి స్టార్ హీరో అయినా సరే నెక్స్ట్ సినిమా డిజాస్టర్ ని ఎదుర్కోవాల్సిందే. అలా ఇప్పటివరకు ఎన్టీఆర్ తో మొదలుకొని రవితేజ వరకు జ‌క్క‌న‌తో సినిమా చేసిన‌ ప్రతి స్టార్ హీరో ఈ అనుభవాన్ని రుచి చూసినవారే. అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ మొదలైనది ఎన్టీఆర్ సినిమా నుంచే.. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకుడుగా, ఎన్టీఆర్ స్టూడెంట్ […]

పుష్ప 2 సెట్ లో మెరిసిన రాజమౌళి.. కారణం అదేనా..?

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలోనే పుష్ప సిక్వల్‌గా వస్తున్న పుష్ప 2 షూట్లో బిజీగా గడుపుతున్నాడు బన్నీ. కాగా తాజాగా దర్శకదు రాజమౌళి పుష్ప 2 సెట్ లో సందడి చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. పాన్ ఇండియన్ వైడ్‌గా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవ‌డమే కాదు.. […]

తారక్ ‘ దేవర ‘ కు ఊహించని టాక్.. అతనే పెద్ద విలన్.. !

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ దేవర. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలాగా వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రిలీజ్ కి ముందే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కొద్దిగా సేపటి క్రితం రిలీజ్ అయిన దేవర మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దేవర ప్రీమియర్ షోలు పడ్డాయి. పలుచోట్ల బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా చూసిన అభిమానులు దేవరపై […]

యుఎస్ లో ‘ దేవర ‘ విధ్వంసం.. లేటెస్ట్ వసూళ్ళ లెక్కలు ఇవే.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలి ఖాన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమా గా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్‌ఆర్ఆర్ తర్వాత దాదాపు రెండున్న‌రేళ్ళ‌ గ్యాప్‌తో ఎన్టీఆర్ నుంచి […]