ఆవిడ‌.. అమ్మ లోటు తీరుస్తోందా?

అమ్మ లేని లోటు ఎవ‌రూ తీర్చ‌లేర‌ని అంటారు! ఇది క‌న్న‌త‌ల్లి విష‌యంలో! కానీ, త‌మిళ‌నాడులో మాత్రం అక్క‌డి జ‌నాల‌కి క‌న్న‌త‌ల్లి క‌న్నా పాలిస్తున్న త‌ల్లి, పురుచ్చిత‌లైవి అయిన జ‌య ల‌లిత అంటే పంచ ప్రాణాలు. అమ్మ క‌నుస‌గైలే ఆదేశాలు, అమ్మ పలుకులే ఆణిముత్యాలు! అమ్మ కోసం ఏమైనా చేస్తాం అనేవారు స్టేట్‌లో స‌గానికిపైగా ఉన్నారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. అమ్మ కోసం గుడులు, అమ్మ‌కోసం పూజ‌లు, అంతెందుకు అమ్మ‌కే పూజ‌లు! త‌మిళ‌నాట అమ్మంటే జ‌యే!! అందుకే స్టేట్ పొలిటిక‌ల్ […]

దమ్ముంటే అసెంబ్లీ లో మాట్లాడు

తమిళ నాట రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి.వ్యక్తి గత దూషణలు..కక్ష సాధింపు చర్యలు దేశం లో ఎక్కడా లేనంతగా తమిళనాడు లోనే మనం చూస్తుంటారం.ఇక జయలలిత,కరుణానిధి చిరకాల వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారిది దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న వ్యక్తిగత వైరం.ఎవరు అధికారంలో ఉన్నా అవతలి వాళ్ళను ముప్పతిప్పలు పెట్టడం ఖాయం. అయితే వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయిన జయలలిత ఈ సారి కరుణానిధి అండ్ డీఎంకే పార్టీ పై కొంచెం మతవైఖరితో వుంటూ […]

శశికళ జయ దోస్తానా కట్!

అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివల వివాదం మరో మలుపు తిరిగి, అన్నా డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వర్సెస్ శశికళగా మారింది. చెంపదెబ్బలుకొట్టినందుకు శివకు క్షమాపణలు చెప్పానన్న శశికళ.. జయలలితపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.జయలలిత తనను బెదిరించారని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శశికళ ఆరోపించారు. రాజీనామా చేయాలంటూ గత రెండు నెలలుగా తనను వేధించారని తెలిపారు. తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించకుండా, పోయస్ గార్డెన్లో […]