జ‌గ‌ప‌తిబాబు ప‌రువు తీసిన బాబు గోగినేని..ఏం జ‌రిగిందంటే?

ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌టం బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేనికి అల‌వాటే. ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వక‌పోతే.. ఆయ‌నకు రోజు కూడా గ‌డ‌వ‌దు. ఇక తాజాగా సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబుపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ప‌రువు తీశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రం ఆనందయ్య మందు. దాదాపు ప్ర‌జ‌లంద‌రూ కూడా అదే న‌మ్మ‌కంగా ఆనంద‌య్య మందును వాడుతున్నారు. ఇక ఇటీవ‌ల జ‌గ‌ప‌తిబాబు […]

నేను ఆనంద‌య్య మందు వేసుకున్నాః జ‌గ‌ప‌తిబాబు

ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో ఆనంద‌య్య క‌రోనా మందు గురించి ఎంత పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొంత‌కాలంగా దీనిపై ఎన్నో అనుమానాలు మరెన్నో ట్విస్టులు నెల‌కొన్నాయి. అయితే దీనికి కొంత‌మంది స‌పోర్టు చేస్తే.. మ‌రికొంత మంది వ‌ద్దంటూ వాదించారు. కానీ ఎక్కువ‌మంది మాత్రం స‌పోర్టు చేశారు. ఇక ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు కూడా ఆనంద‌య్య మందుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొద‌టి నుంచి ఆయ‌న ఆనంద‌య్య మందుకు మ‌ద్ద‌తు తెలుపుతూనే […]

బసి రెడ్డిని బీట్ చేస్తానంటున్న జగ్గుభాయ్!

జగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌ప‌డి బాబు.. స‌రైన స‌క్సెస్ లేక కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య హీరోగా తెర‌కెక్కిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి సెకండ్ ఇన్నింగ్స్‏ను ప్రారంభించి ఈయ‌న సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక అప్ప‌టి నుంచి విలన్ పాత్రలో తనదైన మార్క్‏ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న […]

రంభ ఫ్యాన్ గా జగపతిబాబు…!?

అప్పటిలో తన అభినయంతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకటి. స్టార్‌ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నాడు జగ్గూ భాయ్‌ అలియాస్‌ జగపతిబాబు. అవును ఇది నిజమే.కానీ ఇది రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో. గతంలో సినిమాల్లో జగపతిబాబు, రంభ […]

ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకోమంటోన్న జ‌గ‌ప‌తిబాబు

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై టాలీవుడ్ సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు ప్ర‌శంస‌లు కురిపించాడు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ జయ జానకీ నాయక సక్సెస్‌‌ మీట్ కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని హంసలదీవిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర సిబ్బంది, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే ఓ ఫైట్‌ను హంస‌ల‌దీవి వ‌ద్ద చిత్రీక‌రించారు. ఇది సినిమాకే […]

పటేల్ S .I .R – TJ రివ్యూ

సినిమా : పటేల్ S .I .R రేటింగ్ : 2.75/5 పంచ్ లై : పర్లేదు S .I .R  నటీ నటులు: జగపతి బాబు, తాన్యా హోప్, పద్మప్రియ ,పోసాని కృష్ణ మురళి నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్ : వారాహి చలన చిత్రం, సంగీతం : DJ వసంత్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ K నాయుడు ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : విజయ ప్రకాష్ కథ : సునీల్ సుధాకర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: […]

మన్యం పులి TJ రివ్యూ

సినిమా : మన్యం పులి రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : మంచి సినిమానే కానీ కొందరికే.. నటీనటులు : మోహన్ లాల్,కమలిని ముఖర్జీ,జగపతి బాబు తదితరులు. సంగీతం : గోపి సుందర్ ఫైట్స్ : పీటర్ హెయిన్ నిర్మాత : సింధురపువ్వు కృష్ణ రెడ్డి డైరెక్టర్ : వైశాక్ మోహన్ లాల్ గారి గురించి భాషా బేధం లేకుండా అందరికి తెలిసిన కంప్లీట్ యాక్టర్ లాల్ గారు.తెలుగులో ఎవరికైనా తెలియకుంటే ఎన్టీఆర్ జనతా గారేజ్ […]

డబుల్‌ ధమాకా ఇవ్వనున్న జగపతిబాబు.

ఫ్యామిలీ హీరోగా హ్యాండ్‌సమ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జగపతిబాబు. ‘లెజెండ్‌’ సినిమాతో తొలిసారిగా విలన్‌ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీ అయిపోయాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘శ్రీమంతుడు’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లిపోతున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరో గెటప్‌ వేయాలనుకుంటున్నాడట. మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి జగపతిబాబు హీరోగా తెలుగులో ఒక సినిమా రూపొందించబోతున్నాడట. ఆ సినిమాకి […]