జగ్గూభాయ్‌ హెల్త్‌ సీక్రెట్ లీక్‌.. రోజు ఏం తింటారో తెలిస్తే షాకే!

జ‌గ‌ప‌తిబాబు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తిబాబు.. ప్ర‌స్తుతం విల‌న్ గా దూసుకుపోతున్నాడు. అలాగే స్పెష‌ల్ రోల్స్ లో కూడా న‌టిస్తూ.. ది మోస్ట్‌ బిజియెస్ట్‌ యాక్టర్లలో ఒక‌రిగా నిలిచారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతున్న మ‌న జ‌గ్గూబాయ్‌.. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఎంతో ఫిట్‌గా, హెల్తీగా క‌నిపిస్తుంటారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టిన ఆయ‌న‌.. […]

ర‌జ‌నీపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన జ‌గ్గూభాయ్‌..!

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ విజయవాడలో ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తదితరులు సైతం హాజరయ్యారు. అయితే రజనీ కాంత్ నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొని తారక రామారావు, చంద్రబాబు ,బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించారు. […]

గోపీచంద్ `రామ‌బాణం`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `రామ‌బాణం`. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో డింపుల హ‌యాతి హీరోయిన్ గా న‌టిస్తే.. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

`పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్‌.. కీల‌క పాత్ర‌లో ప్ర‌ముఖ హీరో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపదిద్దుకున్న `పుష్ప ది రైజ్‌` 2021లో విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ‌వ్యాప్తంగా తుఫాన్ రేపిన ఈ సినిమాకు `పుష్ప ది రూల్` టైటిల్ తో రెండో భాగం తెర‌కెక్కుతోంది. ర‌ష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా అల‌రించ‌బోతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా `పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. పుష్ప […]

పవన్ కళ్యాణ్ రాజకీయాలపై జగపతిబాబు సెన్సేషనల్ కామెంట్స్!

ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ పాత్రలలో నటిస్తున్నారు. ఆయన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌నే కాకుండా మాస్ ఆడియన్స్‌ని కూడా మెప్పించారు. కొంతకాలం బ్రేక్ తీసుకున్న జగపతి బాబు 2014లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టారు. అంతకుముందు ఆయన నటించిన సినిమాలు అన్ని పరాజయం […]

కులాలపై షాకింగ్ కామెంట్లు చేసిన స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు నటుడు జగపతిబాబు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు. హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జగపతిబాబు విలన్ గా తన నటనతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు తాజాగా ఒక యూట్యూబ్ […]

ఆ హీరో సినిమా షూటింగ్లో వారం రోజులు తిండే పెట్టలేదు.. జగపతిబాబు..!!

సాధారణంగా సినిమాల విషయం పక్కనపెడితే జగపతిబాబు నిజ జీవితంలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఏ విషయం పైన అయినా సరే ముక్కు సూటిగా ఆయన మాట్లాడుతారు.. ఈ లక్షణాలే ఆయనకు ఒక సపరేట్ ఫాలోయింగ్ కూడా తెచ్చిపెట్టాయి.. ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాలుకు పెట్టింది పేరు జగపతిబాబు.. మావిడాకులు, పెళ్లి పీటలు, శుభలగ్నం, ఆయనకు ఇద్దరు ,బడ్జెట్ పద్మనాభం ,మనోహరం తదితర కుటుంబ కథా చిత్రాలు ఆయన కెరియర్లో మైల్ స్టోన్ గా […]

రూ.1000 కోట్ల ఆస్తి ఎలా పోయిందో చెప్పిన జగపతిబాబు..!!

ఒకప్పుడు లవర్ బాయ్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను అందుకున్నారు నటుడు జగపతిబాబు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు అలాంటి హీరో ఒకానొక సమయంలో చాలా దినస్థితిలోకి మారిపోయారు బ్యాంకు అకౌంట్ లో రూపాయి లేని రోజున కూడా చూశారట. ఇప్పుడు జగపతిబాబు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి తన ఆస్తి లెక్కల విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. జగపతిబాబు తండ్రి […]

ఆ హీరోయిన్ విషయంలో స్టార్ నిర్మాతను కొట్టిన స్టైలిష్ విలన్.. అసలు ఏం జరిగిందంటే..!

టాలీవుడ్ సీనియర్ నిర్మాత దర్శకుడు అయిన విబి. రాజేంద్రప్రసాద్ వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన సీనియర్ నటుడు జగపతిబాబు ఫ్యామిలీ సినిమాలలో నటిస్తూ హోమ్లీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినన జగపతిబాబు అతి తక్కువ సమయంలోనే మంచి పేరును సొంతం చేసుకుని కెరీర్ పరంగా అంతకు అంతకు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే జగతిబాబు రీసెంట్గా […]