నటసింహం నందమూరి బాలకృష్ణ గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఈ విషయం ఎన్నో సార్లు రుజువు అయింది. అయితే బాలయ్య కాస్త కోపిష్టి. కోపం వచ్చిందంటే ఎదుట ఎవరున్నా, ఎంత మంది ఉన్నా అక్కడిక్కడే చూపించేస్తారు. తాజాగా యాంకర్ సుమపై అందరూ చూస్తుండగానే లొడ లొడా వాగేస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `రుద్రంగి`. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా […]
Tag: jagapathi babu
`లెజెండ్` మూవీ లో జగపతిబాబు రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `లెజెండ్` ఒకటి. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్లపై ఈ మూవీని నిర్మించారు. ఇందులో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు విలన్ గా చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. 2014లో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి ఆట నుంచే హిట్ టాక్ […]
`గుంటూరు కారం` గ్లింప్స్‌లో మహేష్‌తో పాటు మరో స్టార్ హీరో ఉన్నాడు.. గమనించారా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ `గుంటూరు కారం`. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను బయటకు […]
జగపతిబాబు – రాజమౌళి బంధువులా.. వరుసకు ఏమవుతారో తెలిస్తే ఆశ్చర్యమే…!
దర్శకధీరుడు రాజమౌళి వరుసగా పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు. గత కొంతకాలంగా రాజమౌళి తీసిన ప్రతి పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కెరియర్ స్టార్టింగ్ లో సీరియల్ డైరెక్టర్ గా వ్యవహరించిన రాజమౌళి.. సినిమా డైరెక్టర్ గా మారి అంచలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ […]
జగ్గూభాయ్ హెల్త్ సీక్రెట్ లీక్.. రోజు ఏం తింటారో తెలిస్తే షాకే!
జగపతిబాబు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు.. ప్రస్తుతం విలన్ గా దూసుకుపోతున్నాడు. అలాగే స్పెషల్ రోల్స్ లో కూడా నటిస్తూ.. ది మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్లలో ఒకరిగా నిలిచారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న మన జగ్గూబాయ్.. ఆరు పదుల వయసులోనూ ఎంతో ఫిట్‌గా, హెల్తీగా కనిపిస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టిన ఆయన.. […]
రజనీపై వస్తోన్న విమర్శలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జగ్గూభాయ్..!
కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ విజయవాడలో ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తదితరులు సైతం హాజరయ్యారు. అయితే రజనీ కాంత్ నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొని తారక రామారావు, చంద్రబాబు ,బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించారు. […]
గోపీచంద్ `రామబాణం`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `రామబాణం`. లౌక్యం, సౌక్యం వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో డింపుల హయాతి హీరోయిన్ గా నటిస్తే.. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
`పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్.. కీలక పాత్రలో ప్రముఖ హీరో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపదిద్దుకున్న `పుష్ప ది రైజ్` 2021లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా తుఫాన్ రేపిన ఈ సినిమాకు `పుష్ప ది రూల్` టైటిల్ తో రెండో భాగం తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా `పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప […]
పవన్ కళ్యాణ్ రాజకీయాలపై జగపతిబాబు సెన్సేషనల్ కామెంట్స్!
ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ పాత్రలలో నటిస్తున్నారు. ఆయన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌నే కాకుండా మాస్ ఆడియన్స్‌ని కూడా మెప్పించారు. కొంతకాలం బ్రేక్ తీసుకున్న జగపతి బాబు 2014లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టారు. అంతకుముందు ఆయన నటించిన సినిమాలు అన్ని పరాజయం […]