వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మరొకసారి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఇక ఇటు జగన్ కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టిడిపి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ని కలుపుకుని జగన్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. పవన్ సైతం బాబుతో కలవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు కలిస్తే వైసీపీకి కాస్త ట్రబుల్ తప్పదు. అయితే అవేమీ లేకుండా టిడిపి-జనసేన కలిసొచ్చినా..ఆ రెండు పార్టీలకు […]
Tag: Jagan
కడప ఎంపీ సీటుపై ట్విస్ట్‌లు..అవినాష్ ప్లేస్‌లో అభిషేక్.?
గత నాలుగేళ్ల నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ట్విస్ట్‌లు వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు వివేకా హత్య జరగగా, ఇది చేసింది చంద్రబాబు, టిడిపి నేతలే అని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వివేకా కేసులో నిజనిజాలు బయటపడుతున్నాయి. మొదట ఈ కేసులో చంద్రబాబుకు గాని, టిడిపి నేతలకు గాని సంబంధం లేదని, అప్పుడు వైసీపీ చేసిన కుట్ర అని, ఎన్నికల్లో లబ్ది […]
బాలినేని జంపింగ్ ఉందా? కోవర్టు ఆపరేషన్ నడుస్తుందా?
ఏంటో ఈ మధ్య వైసీపీలో జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నవారే దూరం జరుగుతున్నారు. ఊహించని పరిణామాల నేపథ్యంలో రెడ్డి వర్గం నేతలు..అందులోనూ జగన్‌కు దగ్గరగా ఉన్నవారే దూరం అవుతున్నారు. ఇప్పటికే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరమయ్యేలా ఉన్నారు. ఈయనని మంత్రి పదవి తప్పించిన దగ్గర నుంచి అసంతృప్తిగా ఉన్నారు..అలాగే నిదానంగా […]
జనంలోకి బాబు..వైసీపీ ఇంకా లేపుతుందా!
ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు జనంలోకి ఎక్కువగా వెళుతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా బాబు జనంలోనే ఉంటున్నారు. దీంతో బాబుకు ప్రజా మద్ధతు కూడా బాగానే వస్తుంది. అయితే సిఎం జగన్ మాత్రం పెద్దగా జనంలోకి వెళ్ళడం లేదు. ఏదైనా పథకాలు, శంఖుస్థానపనలు పేరుతో..జనాలని సమీకరించి భారీ సభలు పెడుతున్నారు. అక్కడ స్పీచ్ జగన్ వెళ్లిపోతున్నారు. దీంతో జనంకు ఉన్న సమస్యలు ఆయనకు చేరడం లేదు. కానీ బాబు జనంలోకి వెళ్ళి జనం సమస్యలు […]
విశాఖలో కాపురం..ఉత్తరాంధ్ర కలిసొచ్చేలా లేదుగా.!
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ మూడేళ్ళ క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు ఒక్క రాజధానికే దిక్కు లేదనే పరిస్తితి. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అనే తెలియనే పరిస్తితి. అలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. అయితే త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని, అదే ఏపీ రాజధాని అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. ఈ మాట చాలా రోజులు నుంచి చెబుతున్నారు. సిఎం జగన్ సైతం పదే పదే […]
కేసీఆర్ బాటలో జగన్..పీఠాధిపతులతో యాగం.!
రాజకీయాల్లో స్వామీజీలు పాత్ర కూడా కీలకంగా మారిపోయిన విషయం తెలిసిందే. తమకు కావల్సిన నేతలు గెలవడం కోసం పూజలు కూడా చేస్తున్నారు. ఏపీలో స్వరూపనందస్వామి..జగన్‌కు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణలో చిన్నజీయర్ స్వామి..కేసిఆర్‌కు సపోర్ట్ గా ఉంటున్నారు..అలాగే పూజలు, యాగాలు లాంటివి చేయిస్తున్నారు. ఇక కేసిఆర్ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేయిస్తున్న విషయం తెలిసిందే. యాగాలు చేయించడం ఎన్నికల్లో గెలవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కేసిఆర్ బాటలో ఏపీ సిఎం […]
రెడ్లతోనే రిస్క్..డిప్యూటీ సీఎంకు చెక్ పెడుతున్నారా?
వైసీపీ అంటే రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది రెడ్డి నేతలకే తప్ప..రెడ్డి సామాజికవర్గం ప్రజలకు వైసీపీ వల్ల ఒరిగింది ఏమి కనిపించడం లేదు. అయితే పార్టీలో కొందరు రెడ్డి నేతల పెత్తనం ఎక్కువ ఉందనే అసంతృప్తి వేరే వర్గాల్లో ఉంది. కాకపోతే బహిరంగంగా ఆ విషయాన్ని ఎవరు బయటపెట్టడం లేదు..కానీ కొన్ని సందర్భాల్లో కొందరు నేతలు బయటపెట్టాల్సి వస్తుంది. ఆఖరికి మంత్రులపై కూడా రెడ్డి నేతల పెత్తనం ఉందనే విమర్శలు […]
అటు జగన్..ఇటు బాబు..ప్రజలు ఎవరి వైపు.!
అటు సిఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు..ప్రజల్లోనే ఉంటున్నారు. భారీ సభలతో జనంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతల సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. మరి వీరిలో ఎవరికి స్వచ్ఛందంగా వస్తున్నారు..ఎవరు బలవంతంగా తరలిస్తున్నారు. అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారంటే..చెప్పడం కష్టం గానే ఉంది. మొదట జగన్ గురించి మాట్లాడుకుంటే..ఆయన ఈ మధ్య కాలంలోనే జనంలో ఉంటున్నారు. కాకపోతే జనంలో తిరగడం లేదు. ఏదొక పథకం పేరుతో బటన్ నోక్కే కార్యక్రమం పెట్టుకుని, సభలు […]
కర్నూలులో హైకోర్టు..జగన్ ఎత్తులకు లోకేష్ చెక్..కొత్త హామీ.!
జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక రాజకీయ కోణం ఉంటుందనే చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే క్రమంలో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంటే దీని ద్వారా టిడిపి హయాంలో తీసుకొచ్చిన అమరావతిని దెబ్బకొట్టడం, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రాజకీయంగా లబ్ది పొందడం జగన్ వ్యూహం. కానీ ఈ వ్యూహం పూర్తిగా విఫలమవుతుంది. మూడు రాజధానులు అని చెప్పి..మూడేళ్లు దాటిన రాజధానికి దిక్కు లేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది […]