హలో ఏపీ..బై బై వైసీపీ..పవన్ నినాదం వర్కౌట్ అవుతుందా?

జనసేన అధినేత పవన్ గత కొన్ని రోజులుగా వారాహి యాత్ర చేస్తూ..ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ యాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పవన్ యాత్రకు ప్రజా స్పందన వస్తుంది. ఇక జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు ఏపీని అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ గా మార్చారని ఫైర్ అవుతున్నారు. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అంటున్నారు. అలాగే తనకు సి‌ఎం గా […]

బాబు మాట కేసీఆర్ నోట..ఏపీ విలువ దిగజారిందా?

ఏపీలో ఆర్ధిక పరిస్తితులు దిగజారిపోయయా? జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిందా? ప్రజల ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నం అయిందా? అంటే ప్రతిపక్షాలు అవుననే అంటున్నాయి. అప్పులు చేయడం, పన్నుల భారం పెంచడం..ఇక ఆ డబ్బులనే తిరిగి పథకాల రూపంలో ప్రజలకు ఇవ్వడం..ఇక ఇసుక, ఇళ్ల స్థలాలు, మైనింగ్, కాంట్రాక్టులు, భూ కబ్జాలు చేసి..రకరకాలుగా వైసీపీ నేతలు దోపిడి చేసి ఏపీని మరింత దారుణంగా చేశారని, ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులు, కేసులు పెడుతున్నారని…ఏపీని మరో […]

18 మందికి సెగలు..45 మందికి మైనస్..జగన్ మార్చేస్తారా?

మళ్ళీ చాలా రోజుల తర్వాత గడపగడపకు కార్యక్రమంపై సి‌ఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు. ఎవరెవరు గడపగడపకు తిరుగుతున్నారో..వారి గురించి చెబుతూనే..తిరగని వారికి గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. కానీ సారి ఎమ్మెల్యేల పేర్లు మాత్రం బయటకు రానివ్వలేదు. అలాగే 99.5 శాతం హామీలు పూర్తి చేశామని, కాబట్టి మనకు 175 సీట్లు ఎందుకు రావని అన్నారు. త్వరలో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టనున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ […]

సీమలో జగన్‌కు రిస్క్..ఆధిక్యం ఉంది..కానీ!

రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోట. అక్కడ జగన్ హవా ఎక్కువ ఉంది. అందుకే గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే ఆధిక్యం. గత ఎన్నికల్లో అయితే వైసీపీ వన్ సైడ్ గా గెలిచింది. సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది..అంటే జగన్ వేవ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతటి భారీ విజయం అందుకున్న సీమలో ఈ సారి వైసీపీ సత్తా చాటుతుందా? గత ఎన్నికల మాదిరిగానే ఫలితాలు వస్తాయా? […]

శాశ్వత సీఎంగా జగన్..బాబు-పవన్‌కు కష్టమేనా?

రాజకీయాల్లో శాశ్వత పదవులు అనేవి ఉండటం కష్టం..అది కూడా ప్రజస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎవరు శాశ్వతంగా అధికారాన్ని అనుభవించలేరు. ఇదేమి చైనా, ఉత్తర కొరియా కాదనే చెప్పాలి..నియంతల పాలన మన దేశంలో ఉండదు. కానీ అధికారంలో ఉండేవారు. శాశ్వతంగా తమదే అధికారమనే భావనలో ఉంటున్నారు. పైగా ప్రత్యర్ధులని లేకుండా చేయడానికి ఎలాంటి రాజకీయమైన చేస్తున్నారు. మరి ఇలా చేసి శాశ్వతంగా అధికారంలో ఉండటం సాధ్యమేనా? అంటే ప్రజలు అలా ఉండనివ్వరు అని చెప్పాలి.  శాశ్వతంగా ఒకరికే […]

బాబుకు కొడాలి సవాల్..గుడివాడతోనే చిక్కులు.!

టీడీపీ అధినేత చంద్రబాబుని ఎక్కువగా తిట్టే నాయకుడు ఎవరంటే ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి..బాబుని బూతులు తిడుతున్నారు. అధికారంలో ఉండటంతో ఆయనని ఎవరు ఏం అనలేని పరిస్తితి. ఇక ఇలా బాబుని దారుణంగా తిడుతున్న కొడాలి..పదే పదే బాబుకు గాని, లోకేష్‌కు గాని దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. తాజాగా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ ఇచ్చారు. టి‌డి‌పి హయాంలో దాదాపు 80 […]

‘సీఎం’ పవన్..బాబుతో కలిసే వ్యూహం.!

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం మారిందా? అవకాశం ఇస్తే సీఎంగా పనిచేస్తానని, ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని..గత రెండు రోజులు వారాహి యాత్రలో పవన్ చెబుతున్న అంశాలు..పొత్తు విషయంలో క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. ఆ మధ్య బలం లేకుండా సీఎం పదవిని అడగనని, ముందు వైసీపీని గద్దె దించడానికి పొత్తులకు వెళ్తానని చెప్పారు. అయితే సి‌ఎం పదవి వద్దు అనడంతో సొంత పార్టీ అభిమానులే అసంతృప్తికి గురయ్యారు. పవన్ సి‌ఎం పదవి వద్దంటే..తాము ఓటు […]

యువతపై లోకేష్ ఫోకస్..టీడీపీకి కలిసొస్తారా?

రాజకీయాల్లో యువత ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి..వారు గెలుపోటములని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తారు. యువత ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ గెలుపు సులువు అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్..యువతని గేలంలో వేసుకున్నారు. యువత కూడా జగన్‌ని నమ్మారు. పెద్ద స్థాయిలో జగన్‌కు ఓటు వేశారు. ఆ తర్వాత జనసేనకు […]

పవన్ గేమ్ స్టార్ట్..జగన్‌కు రిస్క్ షురూ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ప్రజా వేదికలోకి వచ్చారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజా క్షేత్రంలోకి వచ్చేశారు. ఇప్పటికే చాలారోజులు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. పైగా ఇటు చంద్రబాబు, జగన్ ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో పవన్ వెనుకబడ్డారు. దాన్ని కవర్ చేసుకునే దిశగా పవన్ రంగంలోకి దిగారు. వారాహితో ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నావరం దేవాలయంలో పూజలు చేయించి..కత్తిపూడి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక జగన్ ప్రభుత్వమే లక్ష్యంగా పవన్ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో […]