వైసీపీ నాయకులు.. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. తప్పొకరిది అయితే.. శిక్ష మాకు పడుతోంది! అని వారు తీవ్రస్తాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు అనే విషయం ఆసక్తిగా మారింది. గడప గడపకు కార్యక్రమం నిర్వహించి.. ప్రజల్లో ఉండేవారికిమాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ప్రజల నుంచి మద్దతు ఉన్నవారికే ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ […]
Tag: Jagan Mohan reddy
మహిళా మంత్రికి క్లాస్.. వైసీపీలో హాట్ టాపిక్…!
ఏపీలో నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. వీరిలోనూ ఒకరు ఎస్సీ, ఇద్దరు బీసీ, ఒకరు ఓసీ అనే విష యం తెలిసిందే. ఇక, వీరి పనితీరు చూస్తే.. ఎవరికి వారు ..ఫైర్‌బ్రాండ్స్‌గానే గుర్తింపు పొందారు. అయితే.. మంత్రులుగా పదవులు చేపట్టాక..ఈ నలుగురు మంత్రుల్లో ఇద్దరు వివాదాలకు చేరువయ్యారు. ఏకంగా.. తన పర్యటనలో ట్రాఫిక్ ఆపు చేయడంతో ఒక చిన్నారి మృతి చెందిన ఘటనతో మంత్రి ఉషా శ్రీచరణ్ వివాదానికి సెంట్రిక్ అయ్యారు. మరో మంత్రి తానేటి వనిత.. […]
ఏపీపై మోడీకి ఎంత అక్కసు ఉందంటే… పచ్చి నిజాలు ఇవే…!
అప్పులపై కుప్పిగంతులు.. జనం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోషల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయని.. రుణ పరిమితులు కూడా దాటిపోయాయని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధతిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల పరిస్థితి కూడా మరో శ్రీలంకలా మారుతుందని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం.. తీవ్ర సంచలనంగా మారింది. ఈ ప్రకటన, […]
సేమ్ టు సేమ్.. పవన్ అదే పొలిటికల్ పాఠం..!
సేమ్ టు సేమ్.. డైలాగులు మాత్రమే మారాయి. విషయం మాత్రం అదే! అదే.. పవన్ ప్రసంగం. ఆయన తాజాగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. జనవాణి కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రసంగాలను పరిశీలిస్తే.. ఎక్కడో ఎవరో రాసిన డైలాగులు.. చేసిన వ్యాఖ్యలే గుర్తుకు వచ్చేలా ఉండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు అధికారం ఇవ్వాలని.. పవన్ కొన్నాళ్లుగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో వైసీపీపై తీవ్ర […]
అడ్డంగా బుక్ అయిపోయిన ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యే…!
ఒక నాయకుడు ఎంత వరకు ఉండాలో .. అంత వరకు ఉంటే .. ఎలాంటి సమస్య రాదు. కానీ, దానికిమిం చి అడుగులు వేస్తేనే సమస్య. అంతా తానే అయినట్టు.. అధిష్టానం దగ్గర తనకు పలుకుబడి ఉన్నట్టు.. నాయకులు హామీలు గుప్పిస్తే.. ఇదిగో ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాదిరిగా పరిస్థితి మారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆయన పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. […]
2024 ఎన్నికలపై పవన్ జనసేనలో కొత్త గుబులు..!
రాష్ట్రంలో ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు 2019 ఎన్నికలకు ముందు ఎలాం టి సీన్ కనిపిస్తోందో.. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అప్పట్లో పవన్ ఎక్కడ సభ పెట్టినా.. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా.. భారీ ఎత్తున అభిమానులు పోటెత్తారు. ఇక, ఎన్నికల సమయంలో ఆయన నిర్వహించిన సభలకు యువత జిల్లాలు .. దాటుకుని మరీ.. వెళ్లి జనసేనానినికి జై కొట్టారు. అంతేకాదు.. కాబోయే సీఎం .. […]
వైసీపీలో 70 మందికి సెగ… జగన్ మామూలు షాక్ ఇవ్వలేదుగా..!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు లేవా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు.. ప్రస్తుతం ఈ చర్చ తాడేపల్లి వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకురాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. గడప గడపకు తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అనేక విమర్శలువస్తు న్నాయి. మొదట్లో లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర అని […]
రఘురామ బాటలో మరో వైసీపీ ఎంపీ.. లైట్ తీస్కోమన్న జగన్…!
ఔను! వైసీపీలో కీలక ఆదేశాలు వచ్చినట్టు చర్చ సాగుతోంది. “ఎన్నాళ్లని చూస్తాం. ఆయన పద్దతి మార్చు కోవడం లేదు. అందుకే.. మా పద్ధతిమేం మార్చుకోవాలిగా!“ ఇదీ.. ప్రకాశం జిల్లాకుచెందిన ఎంపీ.. మాగుం ట శ్రీనివాసుల రెడ్డి గురించి.. సీనియర్ నాయకులు.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. కొన్ని రోజుల కిందట చేసి న వ్యాఖ్య. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాగుంట.. ఒంగోలు ఎంపీగా విజయందక్కించుకు న్నారు. అయితే.. ఆయనకు వైసీపీలో ఇతరనేతలకు పడడం లేదు. ఇది చాన్నాళ్లుగా […]
జగన్‌ను కాపాడేసిన చంద్రబాబు.. ఇదే అసలు పొలిటికల్ ట్విస్ట్…!
రాజకీయాల్లో కొన్ని కొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. దీంతో అప్పటి వరకు ఉన్న ఆందోళనలు.. నిరసన లు, వ్యాఖ్యలు అన్నీ కూడా గాలికి కొట్టుకు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ఈ మారిన రాజకీయం కారణంగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఒడ్డున పడిపోయా రు. నిన్న మొన్నటి వరకు ఆయనకు తీవ్ర సెగలు.. పొగలు కనిపించాయి. “నువ్వు ఇలా చెయ్యి.. నువ్వు అలా చెయ్యి.. కేంద్రం పీక నొక్కు. నీకు […]








