పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరమూ కాదు! ఈ రోజు జై కొట్టిన నోళ్లే రేపు విమర్శిస్తాయి. ఈ రోజు జెండా మోసిన చేతులే రేపు ఛీత్కరిస్తాయి! ఈ పరిస్థితి రాజకీయాలకు, రాజకీయ నేతలకు కొత్తకాదు. ఇలాంటి పరిస్థితే.. ఏపీ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్‌కి ఎదురుకానుందనే టాక్ నడుస్తోంది. ఇంత వరకు తనకు నైతిక బలంగా ఉన్న తన సొంత సామాజిక వర్గం రెడ్లే ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని, తనను […]
Tag: Jagan Mohan reddy
చంద్రబాబుకు మరో ఇరకాటం
ఏపీ ఏకైక విపక్షం జగన్ నేతృత్వంలోని వైకాపా నుంచి చంద్రబాబుకు మరో ఇబ్బంది ఎదురుకానుందా? తాను ఎంతో ఫ్యూచర్ ఆలోచించి వైకాపా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సైకిల్ ఎక్కించుకున్న పాపానికి ఇప్పుడు బలి కావాల్సి వస్తోందా? త్వరలోనే దీనిపై రాజ్యసభలో పెద్ద ఎత్తున గందరగోళం జరిగే ఛాన్స్ కనిపిస్తోందా? అంటే.. ప్రస్తుతం ఉన్న పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. జగన్ ఇమేజ్ కానివ్వండి, వాళ్ల సొంత ఇమేజ్ కానివ్వండి 2014 ఎన్నికల్లో గెలిచిన వైకాపా అసెంబ్లీ సభ్యులు మొత్తంగా […]
2019 ఎలక్షన్స్‌కు జగన్ షాకింగ్ యాక్షన్ ప్లాన్
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే అని పదేపదే చెప్పే జగన్.. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా చెబుతుంటారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన ప్రచారం చేస్తుంటారు. ఈ విషయం పక్కన పెడితే.. 2014లోనే ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ఎంతో ప్రయాస పడ్డారు. అయినా ప్రజలు బాబు వైపే మొగ్గు చూపారు. ఇక, ఈ క్రమంలో 2019 ఎన్నికలపై జగన్ కన్నేశారు. ఎట్టిపరిస్థితిలోనూ […]
జగన్‌లో కొత్త టెన్షన్ వెనక రీజన్
ఏపీ విపక్షం వైకాపా అధినేత జగన్‌కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పార్టీ నుంచి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జంప్ చేసి సైకిల్ ఎక్కుతాడా? అని నిముషం ఒక యుగంగా టెన్షన్ పడిన ఆయన ఇటీవల ప్రత్యేక హోదా విషయంలో భారీస్థాయలో టెన్షన్ పడి… దాని విషయంలో ఫుల్లుగా ఫెయిల్ అయ్యారు. ఇక, ఇప్పుడు ఆయనకు మరో టెన్షన్ పట్టుకుంది. కాపు ఉద్యమం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వసంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న […]