విడాకులు తీసుకోబోతున్న ఐశ్వ‌ర్యరాయ్ – అభిషేక్‌బ‌చ్చ‌న్‌.. క్లారిటీ ఇదే..

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ జంటలో ఈ జంట కూడా ఒకటి. ఇక ఈ జంట విడిపోయారంటూ చాలా కాలంగా న్యూసులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బచ్చన్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. జయా బచ్చ‌న్‌తో కోడలు ఐశ్వర్యరాయ్ కి అసలు పడడం లేదని.. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నంద, ఐశ్వర్యరాయ్ […]