2025 తుది దశకు చేరుకుంది. టాలీవుడ్‌కు ఈ ఏడాదిలో ఇక మిగిలింది కేవలం ఒక్క వారమే. ఈ క్రమంలోనే ఈ ఫైనల్.. ఇయర్ండ్ వీకెండ్ టార్గెట్ చేసుకొని.. ఎన్నో సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. క్రిస్మస్ సీజన్ లో యంగ్ హీరోలే సందడి చేస్తారు. అయినా ఈ సారీ వాళ్ళకు పోటీగా.. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ సైతం వృషభతొ రంగంలోకి దిగారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న.. వృషభ సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ […]
Tag: Isha
అఖండ 2: ఈ సైలెన్స్ చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిందా..!
గాడ్ఆఫ్ మోసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శీను హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే రిలీజై థియేటర్లు కళకళలాడిపోయేవి. అయితే.. సినిమా ఎవరు ఊహించని విధంగా రిలీజ్ కు కొద్ది గంటల ముందు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఫైనాన్స్ కారణాలతో వాయిదా పడింది. సింహా, లెజెండ్, అఖండ లాంటి […]


