టాలీవుడ్ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలో నటించేటప్పుడు ఎంత ఐక్యమత్యంగా ఉండే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్ లో నటిస్తూ.. మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ.. ఎవరి సినిమాకు సహాయం కావాలన్నా ఇంకొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి నందమూరి, అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నెక్స్ట్ తరం వారసులు.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలకృష్ణ, నాగార్జున మధ్య మాత్రం ఎన్నో సంవత్సరాల […]
Tag: intresting updates
గూస్ బంప్స్ తెప్పిస్తున్న సూర్య ‘ కంగువ ‘ట్రైలర్..బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా(వీడియో)..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరికొత్త కాన్సెప్ట్లతో కొత్త కొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూర్య.. ఎప్పటికప్పుడు తన నటనతో పాటు మంచి తనంతోను లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ్ మాత్రమే కాదు తెలుగులోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ క్రేజీ హీరో.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సూర్య నుంచి గతంలో వచ్చిన సినిమాలు […]
అక్కినేని కోడలిపై మహేష్ బాబు సెటైర్.. దెబ్బకు బ్యాక్ గ్రౌండ్ అంతా బయటకు తీసిందే..!
అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత ఎంతో కాలానికి శోభితతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది. ఇక శోభిత ధూళిపాళ్ల గూఢాచారి సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం శోభిత అక్కినేని కోడలు అవుతుండటంతో.. ఈ అమ్మడ బ్యాక్గ్రౌండ్.. గతంలో శోభిత కు సంబంధించిన ప్రతి ఒక్క విషయం తాజాగా నెట్టింట వైరల్ గా మారుతుంది. […]
నాగచైతన్య – శోభితల ఎంగేజ్మెంట్ ఎంత సింపుల్ గా జరగడానికి కారణం ఆ హీరోయినా..?
నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ రెండు రోజుల క్రితమే చాలా సింపుల్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో వేలకోట్ల ఆస్తికి వారసుడైన నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఎంత సింపుల్గా చేయడానికి కారణమేంటి.. రెండో పెళ్లి కదా అని చులకనగా చూస్తున్నారా.. లేదా దీనికి మరేదైనా కారణం ఉందా అంటూ.. నాగార్జున కుటుంబం పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఫ్యామిలీని ఉద్దేశించి ఎన్నో పోస్టులను చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై నాగార్జున రియాక్ట్ అయ్యాడు. […]
ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.. వ్యభిచారం కేసులో చిక్కుకొని కెరీర్ నాశనం.. లేదంటే..?
చాలామంది ప్రతి ఏడాది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా, హీరో, హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారు. అయితే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న పోటీ తట్టుకోలేక.. మొదట్లోనే ఇండస్ట్రీని వదిలేస్తారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో కాంపిటీషన్ భరించలేక.. గతేడాది ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మరి కొంతమంది వివాహాలు చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు. కానీ.. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ పిక్స్‌లో ఉన్న టైంలో చేసిన తప్పుల […]
ఆ ఒక్క తప్పే ఇలియానాకు శాపం.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది గోవా సోయగం ఇలియానా. రామ్ పోతినేని హీరోగా వై.వి.ఎస్.చౌదరి డైరెక్షన్లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించడం పోకిరి, జల్సా, రాఖి ఇలా అన్ని సినిమాలు తెలుగులో మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. దీంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ […]
ఎవర్ గ్రీన్ హిట్ ‘ తొలిప్రేమ ‘కు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వి.వి.సత్యనారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం కావడం.. పవర్ స్టార్ మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పై, ఆయన నటనపై మంచి అంచనాలను నెలకొన్నాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ కు […]
వేణు స్వామి జాతకాలపై నాగచైతన్య బ్లాస్టింగ్ కౌంటర్..
నాగచైతన్య – శోభితదూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత వేణు స్వామి చెప్పిన జాతకం మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా చైతన్య మొదటి భార్యతో ఎలా అయితే విడాకులు తీసుకున్నాడో.. రెండో భార్యతో కూడా అలాగే విడాకులు తీసుకుని విడిపోబోతున్నాడు అంటూ వేణు స్వామి చేసిన సంచలన కామెంట్స్ నెటింట సంచలనం రేపుతున్నాయి. కేవలం వీరి మధ్య బంధం 2027 వరకే నిలిచి ఉంటుందని.. ఆ తర్వాత […]