దేవర తర్వాత కొరటాల భారీ ప్రాజెక్ట్.. హీరో ఎవరు అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ మొదట రచయితగా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాత దర్శకుడుగా మారి నెక్స్ట్ లెవెల్ సినిమాలతో స్టార్‌డంను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తారక్ తో తెర‌కెక్కిస్తున్న దేవరతో తన ఏంటో మరోసారి ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక కొరటాల శివ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. సోషల్ మెసేజ్ కూడా ఉండేటట్లు చూసుకుంటూ ఉంటాడు. ఇది సినిమాకు హైలెట్గా మారుతుంది. ఈ క్రమంలోనే కొరటాల తన సినిమాలతో బ్లాక్ […]

బ్లాక్ బస్టర్ టు డిజాస్టర్.. పవన్ కెరీర్ లో ఇప్పటివరకు నటించిన రీమేక్ సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో సక్సెస్ అందుకుంటు ఉంటాడు. అలా ఇప్పటివరకు తన రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో పవన్ కేవలం 28 సినిమాల్లో మాత్రమే నటించాడు. అయితే వాటిలో 11 రీమేక్‌ సినిమాలు ఉండడం విశేషం. ఇక వాటిలో కొన్ని ఇండస్ట్రియల్ హిట్స్ ఉన్నాయి. కొన్ని అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఆ 11 రీమిక్ సినిమాలు ఏంటో.. వాటి రిజల్ట్ ఎలా […]

వెంకటేష్ పై కోపంతో అందరి ముందే తన కళ్లద్దాలను నేలకేసి కొట్టిన ఆ డైరెక్టర్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న వెంకటేష్.. తనదైన శైలిలో కథ‌లని ఎంచుకుంటూ మంచి సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలతో తలపడుతూ తన సినిమాల్లో నటిస్తున్న వెంకటేష్.. మొదటి ప్రముఖ స్టార్ ప్రోడ్యుసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి, అన్న ప్రొడ్యూసర్స్ అయినా.. నటిన పై […]

ఏకంగా మూడుసార్లు ఆ మెగా హీరో సినిమాలను రిజెక్ట్ చేసిన అనుష్క.. ఎందుకంటే..?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి అనుష్క శెట్టికి అదే రెండు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతోమంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలతో లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి మెప్పించిన స్వీటీ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సక్సెస్ అందుకుంది. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. చివరిగా […]

నాపై కోపంతో మాట్లాడట్లేదు అనుకున్నా.. పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించిన శ్రీవిద్య.. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా చాలామందికి సుపరిచితమే. ఈ అమ్మడు దాదాపు 47 ఏళ్ళ‌లో 800 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె సినీ కెరీర్‌లో ఎలాంటి డొకా లేకున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇక అమ్హ‌డు కొంతకాలం క్రితం క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు బ్రతికున్న సమయంలో కమలహాసన్ కి.. ఈమెకు మధ్యన జరిగిన […]

రవితేజ తో లవర్ గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని దూసుకుపోయిన రవితేజ.. గ‌త కొంతకాలంగా వరుస డిజాస్టర్లను అందుకుంటు డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. మధ్యలో క్తాక్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నా.. మళ్లీ ట్రాక్ తప్పిన మాస్ మహారాజ్.. ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో నడుస్తున్నాడు. ఈ క్రమంలో రవితేజకు సంబంధించిన వార్తలు ఎన్నో నెటింట వైరల్‌గా […]

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..!

ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రదకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు న‌టించి తన ఖాతాలో వేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ అమితాబచ్చన్, ధర్మేంద్ర లాంటి […]

చిరు, నాగ్, వెంకీల సక్సెస్ స్ట్రాటజీని అసలు టచ్ కూడా చేయని బాలయ్య.. తన రూటే సపరేట్..!

గత కొంతకాలంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్‌ రావడంతో.. రీమేక్ ప్రభావం తగ్గింది. కానీ.. గతంలో రీమిక్ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి మార్కెట్ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రీమాక్ సినిమాలో ట్రెండ్ జోరుగా సాగేది. వేరే భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం.. ఆ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు విప‌రీతంగా నచ్చడంతో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా రీమేక్‌ల‌తో టాలీవుడ్ స్టార్ […]

షాకింగ్: సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కూడా కారణమా..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో సిల్క్ స్మిత పేరే పెద్ద సంచ‌ల‌నం. ఈ పేరు వింటే సౌత్ అభిమానులంతా తెగ ఉర్రుతలుగి పోయేవారు. సాధారణంగా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉండడం కామన్. కానీ.. కేవలం సైడ్ క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఐటమ్ సాంగ్స్‌ చేసే డాన్సర్‌ల‌కు అభిమానులు స్టార్ హీరోల రేంజ్‌లో ఉండడం అంటే అది సాధారణ విషయం కాదు. కానీ.. తను నటించిన సైడ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్ తోనే.. ఏకంగా హీరో, […]