రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణం నష్టం కూడా వాటిల్లింది. ఈ క్రమంలో ప్రజలంతా సతమతమవుతున్నారు. సరైన సమయానికి ఆహారం నీరు కూడా లేక కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్‌తో పాటు.. ఎంతోమంది ప్రముఖులు, సినీ స్టార్స్ కూడా తమ చేయుతనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది తమకు తగ్గ విరాళాలను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అలా ఇప్పటివరకు […]
Tag: intresting updates
నరకం అనుభవించా.. తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
సినీ సెలబ్రిటీల లైఫ్ బయట నుంచి చూస్తే ప్రేక్షకులకు ఎప్పుడు అర్థాలు మెడల పోట్రే అవుతూ ఉంటుంది. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. హ్యాపీ ఫ్యామిలీనే లీడ్‌చేస్తూ ఉంటారని.. బాధలనేవి తెలియకుండా జీవిస్తారని అంతా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఒకసారి వారి జీవితంలోనికి తొంగి చూస్తే.. వారి లైఫ్ లో ఉండే విషాదాలు తెలుసుకుంటే.. ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా ఉంటాయి. తెరపై పండించే వినోదం వెనుక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సినీ నటీనటులు ఎంతోమంది ఉన్నారు. […]
వరద బాధితులకు ప్రబాస్ రూ.5 కోట్ల సహాయం.. అసలు నిజం ఏంటంటే..?
గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు, అకాల వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలంగా మారినసంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్.. విజయవాడ, ఖమ్మం ప్రజలు మరింతగా సతమతమవుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం తో పాటు.. ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. ఈ క్రమంలో ఈ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఎంతో మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వారితో పాటు.. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా తమ సహాయాన్ని […]
రామ్ చరణ్ నటించిన అన్ని సినిమాల్లో తనకు అసలు నచ్చని మూవీ ఏంటో తెలుసా. .?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చరణ్.. ఇప్పటివరకు మరో సోలో సినిమాతో వెండితెరపై ఆడియన్స్‌ను పలకరించలేదు. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రావాల్సిన ఈ సినిమాను దర్శకుడు ఇండియన్ 2 సినిమా షూట్ తో బిజీగా ఉండడం వల్ల.. […]
అక్కినేని కింగ్ ను తొక్కేస్తున్న టాలీవుడ్.. అసలేం జరుగుతుందంటే. .?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తనదైన నటనతో నవ మన్మధుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన వయసులోనూ యంగ్ హీరోలా.. ఫిట్నెస్, హ్యాండ్సమ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. నాగార్జునతో పాటు.. ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు ఇప్పటివరకు […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో పొట్టి ఎవరో తెలుసా.. ఆశ్చర్యపోవాల్సిందే..?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌లుగా అడుగుపెట్టి రాణించి సక్సెస్ సాధించాలంటే.. అంత సులువు కాదు. దీనికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాదు అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే అమ్మడు స్టార్ హీరోయిన్గా మారగలుగుతుంది. అలా ఇప్పటికే ఎంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్ని స్టార్ హీరోయిన్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. మరి కొంతమంది తమ నటించిన ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి.. […]
బిగ్ షాకింగ్: ఆ స్టార్ నటుడితో సంయుక్త మీనన్ ఎఫైర్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లుగా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌లు రాణించిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది అవకాశాలు లేకపోవడంతో వెనుతిరిగి వేరే మార్గాలను ఎంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో సంయుక్త మీనన్ కూడా ఒకటి. 2016లో మలయాళం మూవీ కార్న్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంయుక్త.. తర్వాత తమిళ్లో కొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ కేరళ […]
50 ఏళ్ల ముదురు హీరోతో.. 27 ఏళ్ల బ్యూటీ ఆన్ స్క్రీన్ రొమాన్స్.. ఆ 2 సినిమాల రిజల్ట్ ఇదే..!
స్టార్ బ్యూటీ మనిషి చిల్లరకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. యావత్ దేశం గర్వించేలా చేసిన ఈ అమ్మడు.. మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. 2022లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి.. మొదట అక్షయ్ కుమార్ తో.. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో నటించింది. ఈ మూవీలో పృధ్వీరాజ్ చక్రవర్తి పాత్రలో అక్షయ్ కుమార్ నటించగా.. మనిషి చిల్లర సంయోగిత పాత్రలో […]
ఖడ్గం మూవీ సంగీత రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
టాలీవుడ్ ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ఖడ్గం. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ సందర్భంగా బుల్లితెరపై కచ్చితంగా ఈ సినిమాను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంటారు. ఆడియన్స్ కూడా బుల్లితెరకు అతుక్కుపోయి మరి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్‌లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. నవంబర్ 29, 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అప్పట్లో ధియేటర్ల […]