టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి, మెగా హీరోలు.. బాలయ్య , చిరంజీవికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు కూడా కెరీర్‌లో ఎక్కువగా.. మాస్, కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో మాస్ హీరోలు ఎవరు అంటే టక్కున బాలయ్య, చిరు పేర్లే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల అభిమానులు చాలామంది వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ లో నటిస్తే […]
Tag: intresting updates
ఆ టాలీవుడ్ యాక్టర్ తో శ్రీముఖి ఎఫైర్.. పెళ్లి చేసుకో పోవడానికి కారణం అదేనా..?
బుల్లితెర యాంకర్ శ్రీముఖికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక అవసరము లేదు. హీరోయిన్ అవాలని ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో పటాస్ కామెడీ షో లో యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకుంది శ్రీముఖి. ఈ షోలో తన యాంకరింగ్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది. అంతేకాదు ఈ షోలో చేస్తున్న క్రమంలోనే అమ్మడికి పలు సినిమాల్లో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలా […]
బాలయ్య హర హర మహాదేవ మూవీ ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల్లో టాప్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. ఓ పక్కన వరుస సినిమాలలో బిజీగా గడుపుతూనే.. మరో పక్క రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. ఇక బాలయ్య సినీ కెరీర్‌లో అయనకు ఎంతో మంది డైరెక్టర్స్ తమ సినిమాలతో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఒకరు. బాలయ్య, బి గోపాల్ […]
హుక్ స్టెప్స్ తో తంగం కష్టాలు.. దేవర డ్యాన్స్ ముందు అమ్మడు తేలిపోయిందిగా..!
మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ తాజా ప్రాజెక్ట్ దేవర.. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ కొరటాలా ఈ మూవీని రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయనున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు.. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ. కె ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో […]
ఆ టాలీవుడ్ హీరో తండ్రి ఆఫర్ కావాలంటే కోరిక తీర్చాలన్నాడు.. షకీలా షాకింగ్ కామెంట్స్..!
ఇండియాలో ఒకప్పటి స్టార్ బ్యూటీ షకీలాకు పరిచయం అవసరం లేదు. శృంగార తారగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. కుర్ర కారు నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరిని తన అందం, నటనతో విపరీతంగా ఆకట్టుకుంది. షకీలా పేరు తెలియని వారే ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఈ అమ్ముడుసు పరిచితమే. అంతలా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.. ఈ బొద్దుగుమ్మ. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ […]
జూనియర్. ఎన్టీఆర్‌కు ఆ హీరోయిన్ చాలా స్పెషల్.. ఎందుకంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తారక్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్‌లతో నటించి మెప్పించాడు. కానీ ఒక హీరోయిన్ మాత్రం.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎంతో స్పెషల్ బ్యూటీగా నిలిచిపోయింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు..? ఆమె ఎందుకు అంత స్పెషల్.. ఒకసారి […]
ఈ అమ్మడు ఒకప్పుటి బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిగర్.. గుర్తుపట్టారా..?
ఇండస్ట్రీలో ఎలాగైనా నటిగా మారి మంచి సక్సెస్ తెచ్చుకోవాలని కసితో ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. వారిలో ఎంతోమంది లేడీస్ కూడా ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. సపోర్ట్ లేకుండా.. అడుగుపెట్టి మొదట పలు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా, కెమియో రోల్స్‌లో కూడా నటించిన తర్వాత.. పలు సినిమాల్లో కీలక పాత్రలో అవకాశాలు దక్కించుకొని స్టార్ సెలబ్రిటీలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇప్పటికే మన ఇండస్ట్రీలో టాలీవుడ్ […]
ఆ పనులన్నీ పూర్తి చేసుకుని జక్కన్న ప్రిషన్ లోకి ఎంట్రీ ఇస్తా అంటున్న మహేష్..!
రాజమౌళి సినిమాలో నటించడం అంటే ఆ హీరోలకు ఆల్మోస్ట్ ప్రిషన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టే. వాళ్లు చూడాలనుకున్నవి.. చేయాలనుకున్నవి చేసేసుకుని ఆ ప్రిషన్‌లోకి ఎంట్రీ ఇస్తేనే తప్ప.. బయటకు రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము అనడంలో సందేహం లేదు. ఇప్పుడు జక్కన గురించి ఇంత బిల్డప్ అవసరమా అనే కదా మీ డౌట్.. కానీ అదే నిజమండి. మహేష్ బాబు కూడా ఇప్పుడు దీన్నే ఫాలో అవుతున్నాడు. జక్కన ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకముందే.. చేయాల్సిన పనులన్నీ […]
ఈ టాలీవుడ్ నటుడిని గుర్తుపట్టారా.. ఇతని భార్య కూడా తెలుగులో ఓ స్టార్ బ్యూటీ..!
ఈ పైఫోటోలో కనిపిస్తున్న తెలుగు యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా. బుల్లితెర , వెండితెర అని తేడా లేకుండా ఎన్నో సినిమాలో నటించి మేపించిన ఈయన దాదాపు 100 పైగా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ఇప్పటికైనా గెస్ చేశారా.. అతనే టాలీవుడ్ నటుడు నవీన్ ఓలేటి. ఈ పేరు చెబితే వెంటనే వ్యక్తి గుర్తుకు రాకపోవచ్చు. అయితే ప్రేమంటే ఇదేరా సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్.. అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తుంది. తొలివలపులో హీరో అన్నయ్యగా నటించిన […]