టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ అనుష్కకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడికి మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్‌గా పాపులారిటి సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు తమిళ భాషలను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ […]
Tag: intresting updates
పవన్ కోసం రాసుకున్న కథతో 6 నంది అవార్డ్స్.. చిరుకి పొట్టిగా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిందిగా..
చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్గా నిలిచి పెద్ద సినిమాలను పక్కకు తోసేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దానికి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన హనుమన్ మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో కూడా ఇలానే ఓ చిన్న సినిమా ఏకంగా మెగాస్టార్ సినిమాకు పోటీగా రిలీజై ఏకంగా 6 నంది అవార్డులను కొలగొట్టడం విశేషం. […]
బన్నీకి కలిసొచ్చేలా రష్మిక క్యూట్ గిఫ్ట్.. నువ్వు రూల్ చేస్తావంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
సినీ ఇండస్ట్రీలో తమతో కలిసి నటించే కోస్టార్స్‌ను ఫ్రెండ్స్‌గా ట్రీట్ చేయడం.. వారితో కష్టసుఖాలు పంచుకోవడం. అలాగే వారిని సర్ప్రైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం.. ఇలాంటివన్నీ కామన్ గానే జరుగుతూ ఉంటాయి. అలా తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన.. పుష్ప తో అమ్మడికి కోస్టార్గా మారిపోయిన బన్నీ కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇంతకీ రష్మిక ఏం చేసిందో అసలా గిఫ్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కిరాక్ పార్టీ […]
ఆ హీరోతో మాత్రం ఎప్పటికీ మల్టీస్టారర్ చేయను.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. నార్త్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక […]
వాట్.. ఆ తెలుగు హీరో ఈ కమెడియన్ కొడకా.. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కూడా..
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కమెడియన్ సునీల్ హీరోగా పరిచయం చేసిన మర్యాద రామన్న సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కథానాయకగా సలోని నటించగా.. నాగినీడు, సుప్రీత, ప్రభాకర్, బ్రహ్మాజీ, సుబ్బరాయ శర్మ, రావు రమేష్, చత్రపతి శేఖర్, కాంచి తదితరులు కీలకపాత్రలో కనిపించి మెపించారు. ఇక 2013లో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. స్టార్ క్యాస్ట్ లేకపోయినా.. ఆడియన్స్‌కు కావలసిన కంటెంట్, ఎంటర్టైన్మెంట్ జక్కన్న […]
వాళ్లకి అన్యాయం జరిగితే అసలు సహించలేను బాలయ్య షోలో బన్నీ ఎమోషనల్.. ప్రోమో(వీడియో)..
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుంది. ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాగా.. రెండో ఎపిసోడ్‌కు దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ సూర్య గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. పుఏష్ప 2 మూవీ ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ సందడి చేయనున్నాడు. ఇక ఇందులో బాలయ్య, బన్నీల […]
సూర్య ఆస్తుల కన్నా… జ్యోతిక ఆస్తులు అంత ఎక్కువా..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య – జ్యోతిక జంటకు ప్రత్యేక అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకున్న జ్యోతిగా పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లను కొట్టేస్తుంది. అయితే రీఎంట్రీ తర్వాత అమ్మడు గ్లామర్ జోలికి వెళ్లకుండానే వరుస అవకాశాలను దక్కించుకోవడం విశేషం. ఇటు సౌత్ తో పాటు.. అటు బాలీవుడ్ లోనూ జ్యోతిక అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇక ప్రస్తుతం […]
‘గేమ్ ఛేంజర్’ కు అదే శ్రీరామరక్ష… కాపాడాల్సింది ఆ ఒక్కటి మాత్రమే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడేళ్లుగా గేమ్ చేంజర్ సెట్స్‌కు స్టిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్, బన్నీ ముగ్గురు పాన్ ఇండియా స్టేజ్‌లో దూసుకుపోతున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంకా పాన్ ఇండియన్ ట్రాక్ లోకి అడుగు పెట్టలేదు. కాగా గతంలో బన్నీ పుష్పా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అలాగే చరణ్, […]
చైతుకు కాబోయే భార్య శోభితకు ఆ వంటకం అంత ఇష్టమా.. లొట్టలేసుకుంటూ తినేస్తుందా..!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చైతు ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక తండేల్‌తో ఇటు చైతన్య.. అటు సాయి పల్లవికి కూడా మంచి సక్సెస్ అందుతుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను […]