మహేష్ నయా లుక్ వైరల్.. జక్కన్న మూవీ లుక్ మార్చాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు ఆయన నుంచి మ‌రో సినిమా కూడా తెరకెక్కలేదు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించనున్న‌ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్.. సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మహేష్ […]

పుష్ప 2 ట్రైల‌ర్ సంచ‌ల‌నం… ఓడియ‌మ్మా ఏంది ఈ రికార్డులు బ‌న్నీ…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లు తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బీహార్ పాట్నాలో భారీ జనసందోహం మధ్యన గ్రాండ్ లెవెల్ లో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు మేకర్స్. అయితే ఎప్పటినుంచో పుష్ప‌2 కు సంబంధించిన ట్రైలర్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 రిలీజ్ అయిన కొద్ది గంటలకే సంచలనం […]

ధ‌నుష్‌ను మ‌ళ్లీ కెలికిన న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్‌… మామూలు పంచ్ కాదుగా…!

తాజాగా నయనతార బయోగ్రఫీ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నయనతార దీనికోసం సినిమా షూట్ టైంలో జరిగిన మూడు సెకండ్ల క్లిప్ త‌మ‌ డాక్యుమెంటరీలో వాడుకున్నారు నయన్‌, విగ్నేష్. అయితే నిర్మాత ధనుష్‌కు ఇది నచ్చకపోవడంతో.. కాపీరైట్ కేస్ పై రూ10 కోట్లు ఇవ్వాలంటూ నోటీసులో జారీ చేశారు. దీనిపైన నయనతార రియాక్ట్ అవుతూ మూడు పేజీల బహిరంగ లేక తో ధనుష్‌ను విమర్శించింది. అయితే గ‌త‌ ఆదివారం నయనతారకు సపోర్ట్‌గా.. తన భర్త […]

తనకంటే 20 ఏళ్ల చిన్నోడితో డేటింగ్ చేస్తున్న పవన్ బ్యూటీ.. గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న టాప్ స్టార్ బ్యూటీ ని గుర్తుపట్టారా.. ఈమె కు టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజీ ఇమేజ్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో బాలయ్య, పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలో సరసన నటించిన‌ బద్రీ, నరసింహుడు, నాని ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా అమ్మడికి ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ అమ్మడు లేటు […]

” నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్స్ ” రివ్యూ.. ఆడియన్స్ ను మెప్పించిందా..?

ప్రస్తుతం ఇండియాన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధనుష్ వర్సెస్ నయనతార ఐష్యూ. నయన్‌ తన జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫిక్స్ లో తన డాక్యుమెంటరీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ” నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్స్ ” టైటిల్తో ఈ సిరీస్ తాజాగా తెర‌కెక్కింది. అయితే నయన్, విగ్నేష్ కలిసి పనిచేసిన మొదటి సినిమా నేను రౌడీ దానన్ లోని సీన్స్ చూపించాలని వీరిద్దరూ ఎంతగానో […]

త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న రామ్.. అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్ చాక్లెట్ బాయ్‌.. యంగ్ అండ్‌ ఎనర్జీటిక్ స్టార్ హీరో.. రామ్ పోతినేనికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రామ్.. పూరి జగన్ డైరెక్షన్లో డబల్ ఇస్మార్ట్ తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద‌ డిజాస్టర్ గా నిల్చింది. పూరి ఇంకా పాత చింత‌కాయ పచ్చడి టైప్ లో సినిమాలు తీస్తున్నాడు అంటూ.. ఎన్నో విమర్శలు కూడా వినిపించాయి. పూరి ని నమ్మినందుకు రామ్‌కి భారీ పరాజయాన్ని అంటగట్టాడు. దీనితో రామ్ […]

పుష్ప 2 ట్రైల‌ర్ రివ్యూ.. ఊచ‌కోత కోసిప‌డేసిన బ‌న్ని(వీడియో)..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్క‌నున్న తాజా మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ అయినట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఇక ఆ క్ష‌ణం నుంచి ఆడియ‌న్స్ అంతా ఎప్ఫుడెప్పుడా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 ట్రైలర్.. బీహార్లో పాట్న‌ వేదిక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఊర మాస అవతారంలో […]

బాలయ్యను ఆయన మనవళ్ళు అలా పిలుస్తారా.. అసలు గెస్ చేయలేరు.. !

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస హ్యాట్రిక్ లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా తన 109వ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. డాకు మహారాజ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య […]

చైతు – శోభిత వెడ్డింగ్ కార్డ్ వైరల్.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట వివాహానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా నెటింట క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇటీవల శోభిత‌ తన పుట్టింట్లో పెళ్లి పనులు ప్రారంభించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో శోభిత‌ షేర్ చేసుకున్న క్షణాల్లోనే వైరల్గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు టాలీవుడ్ లో తెగ వైరల్ గా మారుతుంది. పెళ్లి ఎప్పుడు జరుగుతుందో […]