టాలీవుడ్ రెబల్ స్టార్.. ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరి ప్రభాస్ సినిమా అంటే వరల్డ్ వార్ లెక్క అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ప్రస్తుతం ప్రభాస్ హారర్ థ్రిలర్ మూవీ రాజాసాబ్‌లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత […]
Tag: intresting updates
బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. షర్మిల
ప్రముఖ పొలిటిషన్ వైయస్ రాజశేఖర్ వారసురాలిగా రాజకీయాల్లోకి.. మాజీ సిఎం జరన్ మోహన్ రెడ్డి పోదరిగా పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య ఎఫైర్ వార్తలు గతంలో వైరల్ అయ్యిన సంగి తెలిసిందే. తాజాగా ఆ వార్తలు పై షర్మిల రియాక్ట్ అవుతూ ప్రభాస్ ఎవరు తనకు ఇప్పటికీ తెలియదని స్పష్టం చేసింది. ఏపీ […]
బాలయ్య క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా.. నటసింహం అక్కడ కూడా అదర్స్..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. అభిమానులు బాలయ్యను ముద్దుగా ఎన్బికే అని పిలుస్తూ ఉంటారు. ఇక సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య త్వరలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజ్ పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి బ్లాక్ పాస్టర్ కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోపక్క […]
సత్యదేవ్ ” జీబ్రా ” రివ్యూ: బ్లాక్ & వైట్ మనీ వార్‌లో గెలిచింది ఎవరు..?
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ సత్యదేవ్ తాజాగా జీబ్రా మూవీ తో ఆడియన్స్ పలకరించిన సంగతి తెలిసిందే. మెగా బ్లెస్సింగ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ అయిందా.. లేదా.. సత్యదేవ్ ఆడియన్స్ మెప్పించాడా.. జిబ్రా ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ లో చూద్దాం. సత్యదేవ్, కన్నడ స్టార్ట్ ఆలీ ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హైలీ ఆంటీసిపెటెడ్ మల్టీస్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని.. పద్మజా ఫిలిం ప్రైవేట్ లిమిటెడ్, […]
” అఖండ తాండవం “కి హీరోయిన్ కి లింక్ ఏంటో చెప్పిన బోయపాటీ.. మామూలోడు కాదుగా..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒకరిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బోయపాటికి.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి.. హీరోను ఎలివేట్ చేయడంలో ఆయనను మించిన దిట్ట మరొకరు లేరు అనే రేంజ్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక బోయపాటి, బాలయ్య కాంబోలో సినిమాలంటే ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బోయపాటి బాలయ్యతో మూడు […]
” హనుమాన్ ” విలన్ గుర్తున్నాడా.. అతని భార్య కూడా తెలుగు టాప్ హీరోయిన్..
సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకోకపోయినా.. చాలామంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. వారి ఫేవరెట్ మూవీలో లిస్టులో చేరిపోతాయి. అలాంటి సినిమాలలో వాన సినిమా కూడా ఒకటి. కమర్షియల్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోకపోయినా.. మంచి టాక్ తెచ్చుకుంది. పోను.. పోను.. సినిమా కాల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పాటలు, యాక్టింగ్ ఇలా ప్రతిదానికి ఆడియన్స్ ఫీదా అయిపోయారు. ఇప్పటికి వాన సినిమా టీవీలో వస్తుందంటే […]
విశ్వక్ ” మెకానిక్ రాకీ ” X రివ్యూ.. హిట్టా.. ఫట్టా..
టాలీవుడ్ మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్.. మాస్ యాక్షన్, కామెడీ.. మెకానిక్ రాకీ తాజాగా రిలీజైన సంగతి తెలిసిందే. రవితేజ ముళ్ళపూడి డైరెక్షన్‌లో.. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను రామ్ తాళ్లూరి.. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక ఈ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇక విశ్వక్.. మెకానిక్ రాఖీగా ఆడియన్స్ను మెప్పించాడా.. లేదా.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ట్విట్టర్ టాక్ […]
నయనతారతో వివాదం తర్వాత ధనుష్ ఫస్ట్ పోస్ట్.. ఏం చెప్పాడంటే..?
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా రిలీజ్ అయిన నయనాతారా బియండ్‌దా ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ ఆలస్యానికి కారణం ధనుష్ అంటూ లేడీ సూపర్ స్టార్ విమర్శలు కురిపించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ మూడు పేజీల లేఖను రాసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురు హీరోయిన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ ధనుష్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ధనుష్ పై […]
టాలీవుడ్ లో మహేష్ బాబు సెన్సేషనల్ రికార్డ్.. ఏ హీరో కైనా టచ్ చేయడం కష్టమేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న సూపర్ స్టార్.. నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన నటించారు. అటు బాలీవుడ్ సినిమాల్లోనూ, పాన్ ఇండియా అవకాశాలు వచ్చిన కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించాలని నియమానికి కట్టుబడి తెలుగు సినిమాల్లో నటిస్తూ సూపర్ స్టార్ ఇమేజ్ ను […]