హిందీలో తెలుగోడి ఆల్ టైం రికార్డ్… పుష్ప 2 తో ఫ‌స్ట్ డే బ‌న్నీ ఊచ‌కోత‌…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కిన నాలుగో సినిమా పుష్ప 2. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్‌ను పీక్స్ లెవెల్‌కు తీసుకువెళ్ళాడు. ఇక‌ టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువ‌గా నార్త్ ఆడియ‌న్స్ పుష్ప […]

పుష్ప 2.. సంధ్య థియేటర్ తొక్కీసులాట ఇన్సిడెంట్ పై రియాక్ట్ అయిన ప్రొడ్యూసర్స్..

అల్లు అర్జున్. సుకుమార్ కాంబోలో తెరకెక్కిన నాలుగో మూవీ పుష్ప 2. రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు నిన్న రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. బీభత్సమైన కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. కాగా నిన్న రాత్రి జరిగిన మిడ్ నైట్ షోకు.. బన్నీ, తన కుటుంబంతో కలిసి […]

దేశం మొత్తం పుష్ప 2 రచ్చ.. మూగపోయిన ప్రసాద్ మల్టీప్లెక్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు, హైదరాబాద్ వాసులు, సినీ ప్రియులు ఇష్టంగా సినిమాలు చూడడానికి వెళ్లే థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్స్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ థియేటర్లో సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్.. ఇందులో చూడాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సినీప్రియలను నిరాశపరిచే ఓ న్యూస్‌ తాజాగా ప్రసాద్ మల్టీప్లెక్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ […]

కర్ణాటకలో పుష్ప 2 మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్.. కారణం రష్మికానేనా..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా మూవీ పుష్ప 2. మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. తాజాగా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నిన్న రాత్రి 9:30 నుంచే ప్రీమియర్ షో, మిడ్‌నైట్ షోస్‌ పడిపోయాయి. తెల్లవారుజాము కల్లా సినిమాల రివ్యూలు కూడా నెటింట వైరల్‌గా మారాయి. అయితే అన్ని చోట్ల మిడ్‌నైట్ […]

ఆ ఏరియాలో పుష్ప 2 జాతర సీన్స్ కు అబ్జెక్షన్.. ట్రీమ్ కూడా..

పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ ఏవైటెడ్ మూవీగా రూపొందిన పుష్ప 2కి ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలన్నింటిని అందుకుంటూ పుష్ప 2 పీక్స్‌ లెవెల్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది. నిజానికి మొదట పుష్ప సినిమాకు ఈ రేంజ్లో అది కూడా ఇంత‌ తక్కువ టైంలో బ‌జ్ క్రియేట్‌కాలేదు. అలాంటిది.. పుష్ప 2 ప్రీమియర్ షో తోనే ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఎలాగైనా చూడాలని […]

పుష్ప 2.. రచ్చ రచ్చ.. హీరో అల్లు అర్జున్ అరెస్ట్..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి తాజాగా వ‌చ్చిన‌ మోస్ట్ ఎవైతెద్ మూవీ పుష్ప 2. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ నిన్న రాత్రి 9:30 నుంచే రిలీజ్ అయ్యాయి. హైదరాబాద్ తో పాటు ఆంధ్ర లోను ఎన్నో థియేటర్స్ లో పుష్ప అభిమానుల్లో సందడి నెలకొంది. అల్లు అర్జున్ నుంచి దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు నుంచే విపరీతమైన […]

” పుష్ప 2 ” మేకర్స్‌కు బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ లీక్‌..

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను పుష్ప 2 విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే సినిమా టికెట్స్ పెంపు విషయంలో ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొన్న పుష్ప 2 మేకర్స్.. ఏమాత్రం టికెట్ రేట్లను తగ్గించడానికి మాత్రం […]

పుష్ప 2.. శ్రీ‌వ‌ల్లి అన్‌లిమిటెడ్ పీలింగ్స్‌.. పుష్ప‌గాడితో వంట‌గ‌దిలోనే అలా..

టాలీవుడ్ ఐకాన్‌ సార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప 2 ఎట్టకేలకు పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప పార్ట్ 1లో శ్రీవల్లి క్యారెక్టర్ కి పార్ట్ 2లో శ్రీవల్లి క్యారెక్టర్ కి చాలా వేరియేషన్ చూపించాడు సుక్కు. పార్ట్ 1లో రూ. 1000 ఇస్తే ఎగబడి చూడడం, రూ.5000 ఇస్తే ముద్దుకు కూడా రెడీ అనే అంతలా ఆమె క్యారెక్టర్ […]

స్టోరీని కాదు.. పుష్పరాజ్ క్యారెక్టర్ నమ్ముకున్న సుక్కు.. మ్యాజిక్ వర్కౌట్ అయిందా..?

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. పుష్ప పార్ట్ 1తో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆయన.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజై ప్రేక్షకుల నుంచి, విమర్శకులు నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇక పుష్ప పార్ట్ 1లో తన న‌ట‌న‌కు నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ.. పుష్ప 2కు అంతకుమించిన‌ రేంజ్‌లో తన నటనతో […]